గుంతల రోడ్లను బాగు చేయాలని సీపీఐ నాయకుల వినూత్న నిరసన..
చేర్యాల (జనంసాక్షి) ఆగస్టు 10 : చేర్యాల మండల కేంద్రం నుండి దుద్దేడ క్రాసింగ్ వరకు గుంతలమయమైన రోడ్లను వెంటనే బాగు చేయాలని సీపీఐ ఆధ్వర్యంలో బుధవారం కొత్త బస్టాండ్ వద్ద చెరువును తలపిస్తున్న గుంతల రోడ్లపై వరి…









