ఇటిక్యాల పాఠశాలకు ఆట వస్తువులు బహూకరించిన ఉపాధ్యాయురాలు
జగదేవ్ పూర్, జూలై జనం సాక్షి: విద్యార్థులు విద్యాభ్యాసం తోపాటు క్రీడలను కూడా అలవర్చుకోవాలని సిద్దిపేట జిల్లా జగదేవ్ పూర్ మండల విద్యాధికారి ఏ ఉదయ భాస్కర్ రెడ్డి జిల్లా పీఆర్టీయూ అధ్యక్షుడు ఏ శశిధర్ శర్మలు…








