Monday, 2 November 2026

సిద్దిపేట

పొడిదుక్కిలో తొందరపడి విత్తనాలు నాటొద్దు – చేర్యాల మండల వ్యవసాయ అధికారి అఫ్రోజ్

చేర్యాల (జనంసాక్షి) జూన్ 14 : వర్షాకాలం ప్రారంభమైనప్పటికీ సరైన వర్షం పడలేనందున పొడిదుక్కిలో విత్తనాలు నాటొద్దని చేర్యాల మండల వ్యవసాయ అధికారి ఎండీ. అఫ్రోజ్ తెలిపారు. రైతులు తొందరపడి పత్తి విత్తనాలు పెడుతున్నారని, వర్ష పాతం తక్కువగా…

పాఠశాలలకు గ్రామ పంచాయతీ పాలక వర్గం ఆధ్వర్యంలో బెంచీలు అందజేత. దుబ్బాక 13,జూన్ ( జనం సాక్షి )

సిద్ధిపేట జిల్లా దుబ్బాక మండల పరిధిలోని రామక్కపేట గ్రామంలో సోమవారం నాడు పాఠశాలలు పున:ప్రారంభంను పురస్కరించుకుని గ్రామ పంచాయతీ పాలక వర్గం ఆధ్వర్యంలో బడి బాట కార్యక్రమంలో భాగంగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు 8బెంచీలు,2 ప్రాథమిక పాఠశాలలో…

అంగన్వాడీ ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తా. ఎమ్మెల్యే మాధవనెని రఘునందన్ రావు. దుబ్బాక 13, జూన్ ( జనం సాక్షి )

సిద్ధిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గం లో దుబ్బాక, మిరుదొడ్డి, తొగుట మరియు రాయపోల్ మండలాలకు సీడీపీఓ కార్యాలయంలో శుక్రవారంనాడు విజయలక్ష్మి ఆధ్వర్యంలో సమావేశం జరుగుతున్న విషయం తెలుసుకుని ఆకస్మిక తనిఖీ చేసి అంగన్వాడీ ఉద్యోగులతో మాట్లాడి వారి సమస్యలను…

జిల్లాలో వికలాంగుల సమస్యలు పరిష్కరించాలి తెలంగాణ వికలాంగుల వేదిక డిమాండ్

చేర్యాల (జనంసాక్షి) జూన్ 13 : సిద్దిపేట జిల్లాలో వికలాంగులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని కోరుతూ తెలంగాణ వికలాంగుల వేదిక ఆధ్వర్యంలో సోమవారం ప్రజావాణిలో సిద్దిపేట జిల్లా కలెక్టర్ కు వినతిపత్రం అందజేశారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. జిల్లాలో…

సిద్దిపేట జిల్లా నూతన కలెక్టర్ గా ప్రశాంత్ జీవన్ పాటిల్ భాద్యతలు స్వీకరించారు. – అభివృద్ధిలో ఆదర్శంగా నిలిచే సిద్దిపేట జిల్లాకు జిల్లా కలెక్టర్ గా రావడం అదృష్టం -ప్రభుత్వ ప్రాధాన్యత పథకాలు ప్రజలకుఅందించడంలో జిల్లా అధికార యంత్రాంగాన్ని ముందుంచుతా జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ సిద్దిపేట బ్యూరో 13,జూన్ ( జనం సాక్షి )

ప్రభుత్వ ప్రాధాన్యత పథకాలను ప్రజలకు సమర్థవంతంగా అందించే లక్ష్యంగా విధులు నిర్వహిస్థానని జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ అన్నారు. నల్గొండ జిల్లా కలెక్టర్గా విధులు నిర్వహిస్తూ రాష్ట్ర ప్రభుత్వంచే నూతనంగా జిల్లా కలెక్టర్గా నిర్మించబడిన ప్రశాంత్ జీవన్…

భూనిర్వాసితులను కొట్టడం సిగ్గు చేటు నంగునూరు, జూన్13(జనంసాక్షి):

 సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గం అక్కనపేట మండలంలో గౌరవెల్లి రిజర్వాయర్ నిర్మాణం కోసం రైతులు, ప్రజలు తమ భూములు ఇండ్లను సర్వం త్యాగం చేస్తే వారిపై కెసిఆర్ పోలీసులులతో దాడులు చేయించడం సిగ్గు చేటని టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి…

సామూహిక అక్షరాభ్యాసం

రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు సూచనల మేరకు మండల పరిధిలోని సిద్దన్నపేట గ్రామంలో సోమవారం రోజున ఎంపీటీసీ బెదురు తిరుపతి అధ్వర్యంలో అంగన్వాడీ కేంద్రంలో కొత్తగా చేరిన పిల్లలతో సామూహిక అక్షరాభ్యాసం చేయించారు. బెదురు…

బహిరంగ ప్రదేశాలలో చెత్త వేస్తే ఇకపై నేరమే

మున్సిపల్ కమిషనర్ రవీందర్ రెడ్డి అదేశాలమేరకు పట్టణంలోని బహిరంగ ప్రదేశాలలో,ఖాళీ ప్రదేశాలలో అపరిచితులు చెత్త పడవేసి అపరిశుభ్రతకు పాల్పడి, పట్టణ ప్రజల అనారోగ్యానికి కారకులు అయిన వారిని చెత్తలో దొరికిన ఆధారాలతో గుర్తించి జరిమానా విధించి తగిన అవగాహన…

రైతు బంధు ఇచ్చేదెన్నడో!  నంగునూరు, జూన్11(జనంసాక్షి):

ఈ సీజన్లో రైతు బంధు ఇచ్చేదెన్నడో రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చెయ్యాలని టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి దేవులపల్లి యాదగిరి ప్రశ్నించారు.శనివారం నంగునూరులో విలేకర్లతో మాట్లాడారు.వానాకాలం పంటల సాగు సీజన్ త్వరలో ప్రారంభం కానున్న వేళ ఇప్పటి వరకు రాష్ట్ర…

చెలిమి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆర్థిక సహాయం అందజేత దౌల్తాబాద్, జూన్ 11 జనంసాక్షి.

 దౌల్తాబాద్ మండల పరిధిలో గల ఇందుప్రియాల్ గ్రామానికి చెందిన సంద సుధాకర్ ఆర్థిక ఇబ్బందులతో ఇటీవలే ఆత్మ హత్య చేసుకున్నాడు అనే విషయం తెలిసి అతనికి భార్య భూలక్ష్మి,కొడుకు రేవంత్, తల్లిదండ్రులు సత్తయ్య,బాల్ నర్సమ్మ లకు 3500 రూపాయల…