పర్వతాల శివాలయంగుట్ట ప్రక్కన క్షుద్రపూజల కలకలం!
•అమావాస్య వేళ గుప్తనిధుల తవ్వకాల కోసమా..? •యువకులను చూసి పూజా సామాగ్రి వదిలి పారిపోయిన దుండగులు.. •ఘటనా స్థలంలో కోడి, మేక బలులు.. నిమ్మకాయలు, వెలిగే దీపాలు,మట్టి బొమ్మల లభ్యం… •భయాందోళనలో పర్వతగిరి ప్రజలు.. •గస్తీ పెంచాలని పోలీసులకు…










