ముదిరాజుల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కృషి – వేచరేణి సర్పంచ్ ఏనుగుల దుర్గయ్య
చేర్యాల (జనంసాక్షి) నవంబర్ 10 : ముదిరాజుల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తుందని వేచరేణి గ్రామ సర్పంచ్ ఏనుగుల దుర్గయ్య, ముదిరాజ్ సంఘం గ్రామ శాఖ అధ్యక్షుడు పీ. శంకర్ లు తెలిపారు. గురువారం మండలంలోని…





