మృతుడీ కుటుంబానికి బియ్యం అందజేత
హుస్నాబాద్ పట్టణం నల్లరాళ్ల వాడకు చెందినతాళ్ళ నాగరాజు రోడ్డు ప్రమాదంలో ఇటీవల మృతి చెందిగా,వారి కుటుంబాన్ని జాతీయ మాల మహానాడు నాయకులు 2వ వార్డు కౌన్సిలర్ బోజు రమాదేవి- రవీందర్ పరామర్శించి 25 కేజీల బియ్యాన్ని అందజేయడం జరిగింది.ఈ…
