Wednesday, 4 November 2026

సిద్దిపేట

బస్టాండ్ లో కనీస వసతులు కరువు

ముస్తాబాద్ అక్టోబర్ 10 జనం సాక్షి ముస్తాబాద్ మండల కేంద్రం కొత్త బస్టాండ్ లో కనీస వత్తులు కరువు సమస్యలు కేరాఫ్ అడ్రస్ గా మారింది అధికారుల నిర్లక్ష్యం వల్ల బస్టాండ్ లో సమస్యలు స్వాగతం పలుకుతున్నాయి వసతులు…

– బి ఆర్ ఎస్ కు మద్దతు గా భారీ విరాళం.

– సిద్దిపేట మాల సంఘం ఆధ్వర్యంలో 51 వేలు విరాళం.. సిద్దిపేట బ్యూరో అక్టోబర్ 10(జనం సాక్షి)సిద్దిపేట పట్టణ అంబెడ్కర్ మాల కుల సంఘం కౌన్సిలర్ సాకి బాల్ లక్ష్మి ఆనంద్ ఆధ్వర్యంలో , కౌన్సిలర్ గ్యాదరి రవిందర్…

ప్రజావాణి ఫిర్యాదులను తక్షణం పరిష్కరించాలి

 జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జే పాటిల్.. సిద్దిపేట బ్యూరో అక్టోబర్ 10(జనం సాక్షి)ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను తక్షణమే పరిష్కారం చేసే దిశగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జె పాటిల్ అధికారులకు సూచించారు. సోమవారం ఐడీఓసీ మీటింగ్…

ప్రజావాణి కార్యక్రమంలో 6 దరఖాస్తులు

సిద్దిపేట బ్యూరో అక్టోబర్ 10(జనం సాక్షి)సిద్దిపేట పురపాలక సంఘం కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్ రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు.ఈ ప్రజావాణి కార్యక్రమంలో మొత్తం 6 దరఖాస్తులు వచ్చినట్లు ఒక ప్రకటనలో తెలిపారు.ఈ కార్యక్రమంలో శ్రీనివాస్…

ప్రజావాణి కార్యక్రమంలో 6 దరఖాస్తులు

సిద్దిపేట బ్యూరో అక్టోబర్ 10(జనం సాక్షి)సిద్దిపేట పురపాలక సంఘం కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్ రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు.ఈ ప్రజావాణి కార్యక్రమంలో మొత్తం 6 దరఖాస్తులు వచ్చినట్లు ఒక ప్రకటనలో తెలిపారు.ఈ కార్యక్రమంలో శ్రీనివాస్…

హరిత హారం చెట్టును నరికిన వ్యక్తికి జరిమానా..

సిద్దిపేట బ్యూరో అక్టోబర్ 10(జనం సాక్షి) నిబంధనలకు విరుద్ధంగా హరితహారంలో నాటిన చెట్టు నరికిన వ్యక్తికి జరిమానా విధించిన ఘటన సిద్దిపేట పట్టణంలో సోమవారం చోటు చేసుకుంది. వివరాల్లోకెళితే …సిద్దిపేటలోని శుబాష్ నగర్ లో కోటిలింగాల గుడి దగ్గర…

డబుల్ బెడ్రూం ఇండ్లను త్వరితగతిన పూర్తి చేయాలి. వర్కింగ్ ప్రెసిడెంట్ పురుషోత్తం

గంగారం అక్టోబర్ 8 (జనం సాక్షి) – పునాదుల వద్దనే డబుల్‌బెడ్‌రూం, – ఏడు సంవత్సరాలైన పునాదులకే పరిమితం, – ముందుకురాని కాంట్రాక్టర్లు, – ఊగిసలాటలో లబ్దిదారులు, గంగారం మండలం పోనుగొండ్ల గ్రామం లోని అగ్ని ప్రమాదంలో పూర్తిగా…

కాలూరి మల్లికార్జున చారిని సన్మానించిన రాష్ట్ర విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ కార్యవర్గం

కాలూరి మల్లికార్జున చారిని సన్మానించిన రాష్ట్ర  విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ  కార్యవర్గం.  జనగామ (జనం సాక్షి) అక్టోబర్08:తెలంగాణ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ మాతృ సంఘం రాష్ట్రస్థాయి సమావేశం హైదరాబాద్ బొజ్జ జనసేన హాల్లో  జరిగినది, ఈ సమావేశంలో జనగామ జిల్లా…

– బి ఆర్ ఎస్ పార్టీ కి విరాళాల వెల్లువ.. !

– 20 వేలు విరాళంగా ఇచ్చిన వివిధ సంఘాలు.. – సీఎం కేసీఆర్ , మంత్రి హరీష్ రావు కు మద్దతుగా విరాళాలు..  సిద్దిపేట బ్యూరో అక్టోబర్ 08(జనం సాక్షి)సిద్దిపేట నియోజకవర్గం ప్రయివేటు ఎలెక్ట్రిషన్ అసోసియేషన్ 10 వేలు…

తప్పిపోయిన మూడేళ్ల బాలుడిని క్షేమంగా వాళ్ళ తల్లిదండ్రులు అప్పగించిన ఆర్టీసీ ఉద్యోగస్తులు

 కొండమల్లేపల్లి అక్టోబర్ 8 జనంసాక్షి : దేవరకొండ ఆర్టీసీ బస్ స్టేషన్ లో మిస్సింగ్ అయిన మూడేళ్ల బాలుడిని ఆర్టీసీ ఉద్యోగులు వారి కుటుంబ సభ్యులకు క్షేమంగా అప్పగించిన ఘటన శనివారం జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. పెద్దవూర…