Wednesday, 4 November 2026

సిద్దిపేట

మాజీ మంత్రి ముత్యం రెడ్డి చిత్రపటానికి నివాళులు

మాజీ మంత్రి ముత్యంరెడ్డి వర్ధంతి సందర్భంగా ఘనంగా నివాళులర్పిస్తున్న కాంగ్రెస్ నాయకులు. దౌల్తాబాద్ సెప్టెంబర్ 2, జనం సాక్షి.  మండల కేంద్రమైన దౌల్తాబాద్ శివాజీ చౌరస్తా వద్ద శుక్రవారం మాజీ మంత్రి చెరుకు ముత్యం రెడ్డి మూడవ వర్ధంతి,…

కొమ్మూరి ప్రతాప్ రెడ్డి ఆధ్వర్యంలో ఛలో ఢిల్లీకి కాంగ్రెస్ నేతలు..

జెండా ఊపి ప్రారంభించిన మాజీ ఎమ్యెల్యే కొమ్మూరి చేర్యాల (జనంసాక్షి) సెప్టెంబర్ 02 : నరేంద్ర మోడీ నాయకత్వంలోని బిజెపి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిర్ణయాలతో రికార్డు స్థాయిలో పెరిగిన ధరలు, నిరుద్యోగ సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తున్న…

వీఆర్ఏల పట్ల సీఎం మొండి వైఖరి విడాలి

సిపిఐ(ఎం) మండల కార్యదర్శి కొంగరి వెంకట మావో చేర్యాల (జనంసాక్షి) సెప్టెంబర్ 02 : వీఆర్ఏల పట్ల సీఎం కేసీఆర్ మొండి వైఖరి వీడి వారికిచ్చిన హామీలను వెంటనే అమలు చేసి సమ్మెను విరమింప జేయాలని సిపిఐ(ఎం) మండల…

రాష్ట్రస్థాయి పోటీలకు ఎం జె పి విద్యార్థులు.

దౌల్తాబాద్ సెప్టెంబర్ 2, జనం సాక్షి. రాష్ట్రస్థాయి సేపక్ తక్రా పోటీలకు మండల పరిధిలోని లింగరాజు పల్లి ఎం జె పి గురుకుల విద్యార్థులు ఎంపికైనట్లు ప్రిన్సిపాల్ శోభారాణి పిడి వెంకట్రాంరెడ్డి తెలిపారు. సిద్దిపేట జిల్లా అసోసియేషన్ ఆధ్వర్యంలో…

దుబ్బక నియోజకవర్గంలో పోటీకి సిద్దం.

బీసీ నాయకునిగా గుర్తింపు. కార్యకర్తలతో మమేకం. దౌల్తాబాద్ సెప్టెంబర్ 2, జనం సాక్షి. దుబ్బాక నియోజకవర్గంలో పలు సేవాకార్యక్రమాలు చేసుకుంటూ ఇటు రాజకీయల్లో తనకుతానుగా ముందుకు దుసుకేళ్తూ తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకుంటున్న చేగుంట మండలం పులిమామిడి (కిష్టాపూర్)…

డబల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణాలు దసరా వరకు నిర్మాణాలు పూర్తిచేయాలి- ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు

మిర్యాలగూడ. జనం సాక్షి. దసరా వరకు డబల్ బెడ్ రూమ్ ఇండ్లు లబ్ధిదారులకు అందిస్తాం మిర్యాలగూడ శాసనసభ్యులు నల్లబోతు భాస్కరరావు తెలిపారు మిర్యాలగూడ నియోజకవర్గం లో నిర్మితమవుతున్న మొత్తం 620 డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణం పురోగతి…

మంచి బోధనకు చిరునామా టిఎస్ మోడల్ స్కూళ్ళు

వార్డ్ కౌన్సిలర్ కొంకటి నళినిదేవి రవీందర్ హుస్నాబాద్ రూరల్ సెప్టెంబర్ 02(జనంసాక్షి)మంచి బోధనకు చిరునామా టీఎస్ మెడల్ స్కూళ్ళు అని ఒకటవ వార్డ్ కౌన్సిలర్ కొంకటి నళినిదేవి రవీందర్ అన్నారు.శుక్రవారం హుస్నాబాద్ టీఎస్ మోడల్ స్కూళ్ళులో విద్యార్థులకు యూనిఫామ్…

దౌల్తాబాద్ లో బంద్ ప్రశాంతం

దౌల్తాబాద్ సెప్టెంబర్ 2, జనం సాక్షి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న హిందూ వ్యతిరేక విధానాలకు నిరసనగా శుక్రవారం రోజున భజరంగ్ దళ్, విశ్వహిందూ పరిషత్ దౌల్తాబాద్ శాఖల ఆధ్వర్యంలో స్వచ్ఛంద బందుకు పిలుపునివ్వడంతో వ్యాపార…

హనుమాన్ దేవాలయ కమిటీ చైర్మన్ వల్లోజు రామలింగయ్య మృతి

మునగాల, సెప్టెంబర్ 01(జనంసాక్షి): మునగాల మండల కేంద్రానికి చెందిన శ్రీ రామలింగేశ్వర హనుమాన్ దేవాలయ కమిటీ చైర్మన్ వల్లోజు రామలింగయ్య(92) అనారోగ్యంతో గురువారం మృతి చెందాడు. దాదాపు 20 సంవత్సరాలు గుడి చైర్మన్ గా కొనసాగడాని, ఎకరం పొలం…

దేశంలోనే ఆడబిడ్డకు సాయం అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ

కళ్యాణ లక్ష్మి పథకం దేశానికి ఆదర్శం. – ఎవరు ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. – కళ్యాణ లక్ష్మి చెక్కులను ఆడబిడ్డల ఇంటికే తీసుకెళ్లి అందిస్తున్న రసమయి. -సుమారు 10లక్షల రూ కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ.…