సీఐని శాలువాలతో సత్కరించిన మైనార్టీ నాయకులు
హుస్నాబాద్ రూరల్ సెప్టెంబర్ 01(జనంసాక్షి) హుస్నాబాద్ సర్కిల్ కార్యాలయంలో నూతన బాధ్యతలు చేపట్టిన సందర్భంగా హుస్నాబాద్ సీఐ ఎర్రోళ్ల కిరణ్ ను గురువారం హుస్నాబాద్,అక్కన్నపేట మండలాల మైనార్టీ నాయకులు శాలువాలతో సన్మానించారు.ఈ కార్యక్రమంలో మైనార్టీ నాయకులు టీఆర్ ఎస్…










