గాంధేయవాది శకుంతలా చౌదరి కన్నుమూత
గౌహతి,ఫిబ్రవరి21 జనంసాక్షి గాంధేయ సామాజిక కార్యకర్త, స్వాతంత్య్ర సమరయోధురాలు శకుంతలా చౌదరి(102) కన్నుమూశారు.అస్సాంలోని కామ్రూప్కు చెందిన ఆమె గ్రామాల్లోని ప్రజల సంక్షేమం కోసం..ముఖ్యంగా మహిళలు,పిల్లల కోసం పని చేశారు.శకుంతల బైడియో గా ప్రసిద్ధి చెందారు. ఈ ఏడాది ప్రారంభంలో…








