Saturday, 21 November 2026

జాతీయం

బిజెపిని అణచివేసే కుట్రలో కెసిఆర్‌

\ కుటుంబ పాలనపై పోరాడుతూనే ఉంటాం ఉద్యమ ద్రోహులను పక్కనపెట్టుకుని పాలన మండిపడ్డ బిజెపి అధ్యక్షుడు బండి న్యూఢల్లీి,ఫిబ్రవరి23  (జనం సాక్షి):  కేసీఆర్‌ కుటుంబ పాలన, అవినీతికి వ్యతిరేకంగా చాలా రోజుల నుంచి బీజేపీ పోరాడుతోందని తెలంగాణ బీజేపీ అధ్యక్షులు…

ఆర్థికంగా రాష్టాల్రను దెబ్బతీసే కుట్ర

రాజకీయంగా గుప్పిట్లో పెట్టుకునే యోచన ప్రాంతీయ పార్టీలకు పొగపెడుతున్న మోడీ న్యూఢల్లీి,ఫిబ్రవరి2: ముందున్నజనం సాక్షి ముసళ్ల పండగా అన్న సామెత ఇప్పుడు మనకు అనుభవం లోకి రానుంది. ఐదురాష్టాల్ర ఎన్నికలు ముగిసిన వెంటనే ఫలితాలు అనుకూలంగా ఉన్నా.. లేకున్నా…

మోడీ మోనార్క్‌ పాలన!

ఏ ముహుర్తాన మోడీ ఢల్లీిలో అడుగు పెట్టాడో కానీ ప్రజలకు రంగుల చిత్రం చూపాడు. బిజెపిని చాప చుట్టేసి తన చంకన పెట్టుకున్నాడు. బిజెపికి పెద్దలు అన్న వారు లేకుండా చేసారు. చాయ్‌వాలా ప్రధాని కాబోతున్నాడని అంతా భ్రమించారు.…

రష్యాపై అమెరికా అర్థిక ఆంక్షలు

వాషింగ్టన్‌: రష్యా-ఉక్రెయిన్ ఉద్రిక్తతల నేపథ్యంలో రష్యాపై అమెరికా అర్థిక ఆంక్షలు విధించింది. ఆ దేశానికి చెందిన రెండు అతిపెద్ద ఆర్థిక సంస్థలు వెబ్, సైనిక బ్యాంకుపై ఆంక్షలు విధించినట్లు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden ) తెలిపారు.…

విశాఖపట్నం మార్గంలో రైళ్లు నిలిచిపోయాయి.

కొత్తగూడెం క్రైం: ఛత్తీస్‌గఢ్ ఏజెన్సీలో మావోయిస్టులు అర్ధరాత్రి విధ్వంసం సృష్టించారు. రాష్ట్రంలోని దంతేవాడ (Dantewada) జిల్లా బచేలి-భాన్సీ మార్గం మధ్యలో విశాఖపట్నం వైపు ఇనుప ఖనిజంతో వెళ్తున్న గూడ్స్ రైలును (Goods train) మావోయిస్టులు అడ్డగించారు. సుమారు 20…

హిమాచల్‌ప్రదేశ్‌లోని జిల్లాలో భారీ అగ్నిప్రమాదం

న్యూఢిల్లీ: హిమాచల్‌ప్రదేశ్‌లోని ఉనా జిల్లాలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఉనా జిల్లాలోని తహ్లివల్‌ పారిశ్రామిక వాడలో ఉన్న ఓ పటాకుల ఫ్యాక్టరీలో (fireworks factory) పేలుళ్లు సంభవించాయి. ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే మరణించగా, మరో 12 మంది…

18 ఏండ్ల బాలిక‌పై ప‌లుమార్లు లైంగిక దాడి

అహ్మ‌దాబాద్‌ : 18 ఏండ్ల బాలిక‌పై ప‌లుమార్లు లైంగిక దాడికి పాల్ప‌డిన కేసులో దంప‌తుల‌కు సిటీ సెష‌న్స్ కోర్టు ప‌దేండ్ల జైలు శిక్ష విధించింది. భార్య స‌హ‌కారంతో నిందితుడు బాబుభాయ్ వెగ్ధా బాలిక‌పై ప‌లుమార్లు లైంగిక దాడుల‌కు పాల్ప‌డ్డాడు.…

ఉక్రెయిన్‌-రష్యా మధ్య ఉద్రిక్తల నేపథ్యంలో భారతీయుల తరలింపు

          న్యూఢిల్లీ: ఉక్రెయిన్‌లో (Ukraine) ఉన్న భారతీయులను వెనక్కి తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. రాయబార కార్యాలయ సిబ్బంది సహా అక్కడ ఉన్న భారతీయులకు స్వదేశానికి తరలించే ప్రక్రియను ప్రారంభించింది. ఉక్రెయిన్‌-రష్యా మధ్య…

ఉత్తరాఖండ్‌లో ఘోర ప్రమాదం

          న్యూఢిల్లీ: ఉత్తరాఖండ్‌లో (Uttarakhand) ఘోర ప్రమాదం జరిగింది. చంపావత్ జిల్లాలోని సుఖిదాంగ్‌-దాందమినార్‌ రహదారిపై ఓ వాహనం అదుపుతప్పి లోయలో పడింది. దీంతో 11 మంది మృతిచెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.…

దాణా కుంభకోణంలో లాలూకు ఐదేళ్ల జైలు

ఐదేళ్ల జైలుతో పాటు 60 లక్షల జరిమానా విధింపు శిక్ష ఖరారు చేసిన రాంచీ సీబీఐ కోర్టు రాంచీ,ఫిబ్రవరి21జ‌నంసాక్షి : దాణా కుంభకోణంలో దోషిగా తేలిన ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌కు రాంచీ సీబీఐ కోర్టు శిక్ష…