Sunday, 22 November 2026

జాతీయం

నేటినుంచి వార్‌ మెమోరియల్‌ సందర్శనకు అనుమతి

చెన్నై,డిసెంబరు 15 (జనంసాక్షి):-   స్థానిక కామరాజ్‌ రోడ్డులో విన్న ’వార్‌ మెమోరియల్‌’ను వీక్షించేందుకు ప్రజలకు ఈనెల 16వ తేదీ నుంచి అవకాశం కల్పించారు. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ప్రజలు ఈ యుద్ధస్మారక చిహ్నాన్ని సందర్శించి…

కెప్టెన్‌ వరుణ్‌ సింగ్‌ కన్నుమూత

మృత్యువుతో పారాడి ఓడిన యోధుడు ధృవీకరించిన వైమానిక దళం ప్రధాని మోడీ తీవ్ర దిగ్భార్రతి బెంగళూరు,డిసెంబర్‌15 (జనంసాక్షి):-   తమిళనాడు మిలటరీ హెలికాప్టర్‌ ప్రమాదంలో గాయపడిన కెప్టెన్‌ వరుణ్‌ సింగ్‌ కూడా కన్నుమూశారు. బెంగళూరులోని కమాండ్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన…

పార్లమెంటులో లఖింపూర్‌ ప్రకంపనలు

చర్చకు పట్టుబట్టిన విపక్షాలు కేంద్రమంత్రిని తొలగించాలంటూ డిమాండ్‌ ఉభయ సభల్లో గందరగోళంతో వాయిదాపర్వం న్యూఢల్లీి,డిసెంబర్‌15 (జనంసాక్షి):-   లఖింపూర్‌ ఘటన పార్లమెంటును కుదిపింది. దీనిపై చర్చలకు విపక్షాలు పట్టుబట్టడంతో తీవ్ర గందరగోలం చెలరేగింది. దీంతో ఉభయసభలు మధ్యాహ్నానికి వాయిదా పడ్డాయి. కేంద్ర…

కర్ణాటకలో నకిలీ ఆర్టీ పీసీఆర్‌ సర్టిఫికెట్‌ ఉదంతం

కూపీ లాగి నలుగురిని అరెస్ట్‌ చేసిన పోలీసులు బెంగళూరు,డిసెంబర్‌14 (జనంసాక్షి ): కర్ణాటకలో నకిలీ ఆర్టీ పీసీఆర్‌ సర్టిఫికెట్‌ ఉదంతం వెలుగులోకి వచ్చింది. దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన ఒమిక్రాన్‌ పాజిటివ్‌ వ్యక్తికి నకిలీ సర్టిఫికెట్‌ జారీ చేయడంతో అతను…

ఇండోనేసియాలో భారీ భూకంపం.. సునావిూ వచ్చే ఛాన్స్‌!

న్యూఢల్లీి,డిసెంబర్‌14 (జనంసాక్షి ) : ఇండోనేసియాలో భారీ భూకంపం సంభవించింది. సముద్రగర్భంలో వచ్చిన ఈ భూకంప తీవ్రత 7.7గా నమోదైంది. ఫోర్స్‌ ఐలాండ్‌ లో ఈ భూకంపం సంభవించిందని.. సునావిూ వచ్చే ఛాన్సులు ఉన్నాయని ఆ దేశ వాతావరణ శాఖ…

రాజ్యసభలో అదే గందరగోళం

12మంది ఎంపిల సస్పెన్షన్‌ ఎత్తివేతకు డిమాండ్‌ సంజయ్‌ సింగ్‌ను బయటకు పంపేయండి.. మార్షల్స్‌ను ఆదేశించిన చైర్మెన్‌ వెంకయ్య రెండుసార్లు వాయిదా పడ్డ పెద్దల సభ న్యూఢల్లీి,డిసెంబర్‌14(జనంసాక్షి ): రాజ్యసభలో ఇవాళ కూడా వాయిదాల పరంపర కొనసాగుతున్నది. రాజ్యసభలో విపక్ష సభ్యులు…

ప్రజాస్వామ్యంపై ట్యూషన్‌ అవసరం

మోడీ సర్కార్‌పై మండిపడ్డ రాహుల్‌ గాంధీ న్యూఢల్లీి,డిసెంబర్‌14 (జనంసాక్షి ):  పన్నెండు మంది రాజ్యసభ సభ్యుల సస్పెన్షన్‌పై కాంగ్రెస్‌ పార్టీ ఆందోళన కొనసాగిస్తోంది. మోదీ సర్కార్‌కు ప్రజాస్వామ్యంపై ట్యూషన్‌ అవసరమని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ మంగళవారం ట్వీట్‌ చేశారు. ప్రజాస్వామ్యంలో…

అఖిలేష్‌ వ్యాఖ్యలపై బిజెపి మండిపాటు

ప్రజల విశ్వాసాలపై అనుచిత వ్యాఖ్యలు తగవు అఖిలేశ్‌ తీరును ఎండగట్టిన కేంద్రమంత్రి ఠాకూర్‌ న్యూఢల్లీి/లక్నో,డిసెంబర్‌14 (జనంసాక్షి ): జనం తమ చివరి రోజులు గడిపేందుకు కాశీ వెళ్తుంటారని ప్రధాని వారణాసి పర్యటనను ఉద్దేశించి సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్‌ యాదవ్‌…

అర్థరాత్రి వారణాసి రోడ్లపై మోడీ బిజిబిజీ

సిఎం యోగితో కలసి కలియ తిరిగిన ప్రధాని ప్రధాన సమస్యలపై అక్కడిక్కడే ఆరా వారణాసి,డిసెంబర్‌14 (జనంసాక్షి ): వారణాసిలో బిజీబిజీగా పర్యటించారు ప్రధాని మోదీ. వారణాసిలో కాశీ విశ్వనాథ కారిడాన్‌ సందర్భంగా పర్యటించిన ప్రధాని సోమవారం రాత్రి వారణాసిలో కలియ…

అసంపూర్ణ ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలతో ఓట్లు రాలవు

బీజేపీపై బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతి విమర్శలు లక్నో,డిసెంబర్‌14 (జనంసాక్షి ):  ఉత్తరప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి, బహుజన్‌ సమాజ్‌వాది పార్టీ అధినేత్రి మాయావతి మరోసారి భారతీయ జనతాపార్టీపై విమర్శలు గుప్పించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీరా అసెంబ్లీ ఎన్నికల ముందు అసంపూర్ణంగా ఉన్న…