పోరు ఆగదు
`గమ్యం ముద్దాడేవరకు… ` ట్రాక్టర్ల ర్యాలీ కొనసాగిస్తాం ` సరిహద్దును ఖాళీ చేయం ` రాకేష్ టికాయిత్ దిల్లీ,నవంబరు 20(జనంసాక్షి): వ్యవసాయ చట్టాల రద్దుకు పార్లమెంటు ప్రక్రియ పూర్తయ్యేంత వరకూ తమ ఆందోళన కొనసాగుతుందని…
`గమ్యం ముద్దాడేవరకు… ` ట్రాక్టర్ల ర్యాలీ కొనసాగిస్తాం ` సరిహద్దును ఖాళీ చేయం ` రాకేష్ టికాయిత్ దిల్లీ,నవంబరు 20(జనంసాక్షి): వ్యవసాయ చట్టాల రద్దుకు పార్లమెంటు ప్రక్రియ పూర్తయ్యేంత వరకూ తమ ఆందోళన కొనసాగుతుందని…
` ఉప్పొంగిన పంబానది తిరువనంతపురం,నవంబరు 20(జనంసాక్షి): బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా కురుస్తున్న భారీ వర్షాలతో దక్షిణాది రాష్ట్రాలు అతలాకుతలమవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోని సీమ జిల్లాలతో పాటు తమిళనాడు, కేరళలో గత కొద్ది రోజులుగా ఎడతెరపిలేకుండా కురుస్తున్న వర్షాలు జలప్రళయాన్ని…
` మద్దతు ధరలపై చట్టం చేయాలి ` లఖింపుర్ ఘటనపై చర్యలు తీసుకోవాలి ` ప్రధాని మోడీకి ఎంపీ వరుణ్ గాంధీ లేఖ న్యూఢల్లీి,నవంబరు 20(జనంసాక్షి):పంటలపై కనీస మద్దతు ధరకు సంబంధించిన చట్టాన్ని రూపొందించాలని బీజేపీ ఎంపీ వరుణ్…
గెలిచిన రైతు ఉద్యమం ` సాగుచట్టాలు వెనక్కు.. ` పార్లమెంట్లో ప్రకటిస్తాం ` మోదీ సంచలన ప్రకటన రైతులకు ప్రధాని మోదీ క్షమాపణ ` రాజకీయపార్టీలు, రైతు సంఘాల హర్షం నియంతల అహంకారం ఓడిరది : సోనియా…
మధ్యప్రదేశ్‌లో ఘటనపై బాధిత మహిళల ఫిర్యాదు భోపాల్,నవంబర్19(జనం సాక్షి ): ఇద్దరు మహిళలపై వేర్వేరుగా ఐదుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. మధ్యప్రదేశ్‌లోని షియోపూర్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. రాజస్థాన్‌లోని రaలావర్ జిల్లాకు చెందిన ఇద్దరు మహిళలను పెండ్లి…
ముగ్గురు ప్రయాణికుల దుర్మరణం బెంగళూరు,నవంబర్19జనం సాక్షి కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎయిర్ పోర్టు నుండి బెంగళూరు నగరంలోకి వస్తున్న ఎస్యువి వాహనం డివైడర్‌పై నుండి దూకి అటుగా వస్తున్న క్యాబ్‌ను ఢీ కొట్టడంతో ముగ్గురు మృతి…
మోడీ నిర్ణయంపై కెప్టెన్ అమరీందర్ హర్షం చండీఘడ్,నవంబర్19(జనం సాక్షి ): అన్నదాతలు విజయం సాధించారు. ఎట్టకేలకు కేంద్రం దిగివచ్చింది. నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా సాగిన ఉద్యమం ఫలించింది. మూడు కొత్త వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రధాని…
ఎన్నికలకు ముందు మన్మోహన్‌ను నిలదీసి చేసిందేమిటి ఆనాటి హావిూలు ఏమయ్యాయో మోడీ ఆలోచించారా? ధాన్యం పేదల ఆకలిని ఎందుకు తీర్చలేకపోతోంది న్యూఢల్లీి,నవంబర్19(జనం సాక్షి ) : కేంద్రం తీసుకుని వచ్చిన సాగుచట్టాల కారణంగా రైతులకు మద్దతు ధరలు లేకుండా…
ప్రజావ్యతిరేక నిర్ణయాలపై పోరాబాట పట్టాలి కార్పోరేట్లకు ఆస్తులు కట్టబెట్టే చర్యలు మానాలి న్యూఢల్లీి,నవంబర్19(జనం సాక్షి ) : నిజానికి 2019లో బిజెపి తన ఎన్నికల ప్రణాళికలో 2022 కల్లా రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయాలన్న సంకల్పాన్ని ప్రకటించింది. ఎన్నికల…
ఇకపైనా ఆందోళన కొనసాగుతుంది రద్దు ప్రకటనపై బీకేయూ నేత రాకేష్ తికాయిత్ న్యూఢల్లీి,నవంబర్19(జనం సాక్షి ) : వివాదాస్పద వ్యవసాయ చట్టాలను రద్దు చేయనున్నట్లు ప్రధాని నరేంద్రమోదీ ప్రకటన చేయడంపై భారతీయ కిసాన్ యూనియన్ (బీకేయూ) నేత రాకేష్…