Friday, 20 November 2026

జాతీయం

పాక్‌ అణుబెదరింపులకు తలొగ్గం

` ఆపరేషన్‌ సిందూర్‌తో మన సత్తా చాటాం ` మధ్యప్రదేశ్‌ పర్యటనలో ప్రధాని మోడీ భోపాల్‌(జనంసాక్షి): నిజాం పాలనలో హైదరాబాద్‌ సంస్థానంలో అనేక దారుణాలు జరిగాయని ప్రధాని నరేంద్ర మోదీ గుర్తుచేశారు. బుధవారం మధ్యప్రదేశ్‌లోని ధార్‌ జిల్లాలో నిర్వహించిన…

మత మార్పిడి చట్టాలపై పిటీషన్లు..మీ సమాధానం చెప్పండి

` పలు రాష్ట్రాలకు సుప్రీంకోర్టు 4 వారాల గడువు న్యూఢల్లీి(జనంసాక్షి)వివిధ రాష్ట్రాలు రూపొందించిన మత మార్పిడి నిరోధక చట్టాలపై స్టే విధించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఉత్తర్‌ ప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌, హిమాచల్‌ ప్రదేశ్‌,…

ఉత్తరాఖండ్‌లో మరోసారి క్లౌడ్‌ బరస్ట్‌

మెరుపు వరదలతో ఇళ్లు,రోడ్లు ధ్వంసం ` ప్రవాహంలో కొట్టుకుపోయిన ట్రాక్టర్‌ ` ఎనిమిది మంది కార్మికుల గల్లంతు ` సీఎం ధామికి మోదీ ఫోన్‌ డెహ్రాడూన్‌(జనంసాక్షి):ఉత్తరాఖండ్‌లో మరోసారి క్లౌడ్‌ బరస్ట్‌ సంభవించింది. దెహ్రాదూన్‌లో మెరుపు వరదలు బీభత్సం సృష్టించాయి.…

రైల్వే రిజర్వేషన్‌ విధానంలో మరో కీలక మార్పు..

` అక్టోబర్‌ 1 నుంచి అమల్లోకి న్యూఢల్ల్‌ీి(జనంసాక్షి):రిజర్వేషన్‌ విధానానికి సంబంధించి రైల్వే బోర్డు మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై సాధారణ రిజర్వేషన్‌ టికెట్లకూ ఆధార్‌ అథెంటికేషన్‌ను తప్పనిసరి చేసింది.మొదటి 15 నిమిషాలు కేవలం అథార్‌ వెరిఫైడ్‌ యూజర్లు…

 జార్ఖండ్‌ మావోయిస్టు పార్టీకి భారీ నష్టం

` ముగ్గురు మావోయస్టుల మృతి ` మృతుల్లో కేంద్రకమిటీ సభ్యుడు సహదేవ్‌ రాంచీ(జనంసాక్షి):మావోయిస్టులకు మరో భారీ ఎదుదెబ్బ తగిలింది. ఆ సంస్థకు చెందిన ముగ్గురు మావోయిస్టులను రaార్ఖండ్‌లో హజారీబాగ్‌ జిల్లాలో భద్రతా దళాలు ఎన్‌కౌంటర్‌ చేశాయి. వీరిలో సీనియర్‌…

విమర్శలు కాదు.. దర్యాప్తు చేయించాలి

` రాహుల్‌ గాంధీ విషయంలో కేంద్ర ఎన్నికల సంఘం తీరును తప్పుపట్టిన మాజీ సీఈసీ ఎస్‌. వై.ఖురేషీ న్యూఢల్లీి(జనంసాక్షి):కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ విషయంలో కేంద్ర ఎన్నికల సంఘం తీరును మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్‌ ఎస్‌. వై.ఖురేషీ…

సుప్రీం కోర్టు ప్రాంగణంలో ఫొటోలు, రీల్స్‌పై నిషేధం!

` సర్క్యులర్‌ జారీ చేసిన సర్వోన్నత న్యాయస్థానం న్యూఢల్లీి(జనంసాక్షి):సుప్రీంకోర్టు ప్రాంగణంలోని హై సెక్యూరిటీ జోన్‌లో ఫొటోలు, రీల్స్‌ చేయడం, వీడియోలు తీయడంపై సర్వోన్నత న్యాయస్థానం నిషేధం విధిస్తూ సర్క్యులర్‌ జారీ చేసింది.సెప్టెంబరు 10న జారీచేసిన ప్రకటనలో మీడియా సిబ్బంది…

ఉపరాష్ట్రపతిగా రాధాకృష్ణన్‌ ప్రమాణం

రాష్ట్రపతి భవన్‌లో ప్రమాణం చేయించిన ద్రౌపది ముర్ము హాజరైన ప్రధాని మోడీ, పలువురు ప్రముఖులు న్యూఢల్లీి(జనంసాక్షి):భారత నూతన ఉప రాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్‌ శుక్రవారం ఉదయం 10 గంటలకు ప్రమాణస్వీకారం చేశారు. రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము…

అమెరికాతో కలిసి చేస్తాం

ఐటీ సంస్థలను కాపాడుకుంటాం ` కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ కీలక వ్యాఖ్యలు వాషింగ్టన్‌(జనంసాక్షి):అమెరికా అధ్యక్షుడు ‘డొనాల్డ్‌ ట్రంప్‌’ ఇండియన్‌ ఔట్‌సోర్సింగ్‌ కంపెనీలపై కఠినమైన చర్యలు తీసుకుంటున్న సమయంలో కేంద్ర మంత్రి ‘అశ్విని వైష్ణవ్‌’ కీలక వ్యాఖ్యలు చేశారు…

ఆత్మప్రబోధానుసారం ఓటువేయండి

దేశ నిర్మాణంలో భాగస్వామ్యం కండి ఎంపీలకు జస్టిస్‌ సుదర్శన్‌ రెడ్డి విజ్ఞప్తి భారత ఆత్మ కోసం జరిగే ఎన్నికగా భావించాలని పిలుపు ప్రజాస్వామ్యం బలోపేతం చేయాలని వీడియో సందేశం హైదరాబాద్‌ బ్యూరో, సెప్టెంబర్‌ 7 (జనంసాక్షి) : ఉప…