Sunday, 22 November 2026

జాతీయం

ఎంపి రెడ్డప్పకు మంత్రి పరామర్శ

న్యూఢల్లీి,అగస్టు7(జనంసాక్షి): వైఎస్సార్‌సీపీ చిత్తూరు ఎంపీ రెడ్డెప్పను రాష్ట్ర పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, తిరుపతి ఎంపీ గురుమూర్తి శనివారం పరామర్శించారు. ఎంపీ రెడ్డప్ప ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఇటీవల పార్లమెంట్‌ సమావేశాల్లో ఉన్న చిత్తూరు…

విూరాబాయ్‌ చానుకు అండగా మోదీ

మణిపూర్‌ సిఎం బీరేన్‌ వెల్లడి న్యూఢల్లీి,ఆగస్ట్‌7(జనంసాక్షి): రజత పతకంతో టోక్యో ఒలింపిక్స్‌లో సత్తా చాటిన వెయిట్‌లిప్టర్‌ విూరాబాయ్‌ చానుకు, మరో అథ్లెట్‌కు ప్రధాని మోదీ సాయం చేశారని.. ఆ సాయం వల్లనే చాను ఆరోగ్యసమస్యల నుంచి బయటపడి పతకం…

కొత్త కేసుల్లో హెచ్చుతగ్గులు నమోదు

తాజాగా మరో 617మంది మృత్యువాత 50 కోట్ల కరోనా టీకా డోసుల పంపిణీ న్యూఢల్లీి,ఆగస్ట్‌7(జనంసాక్షి): దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గత కొంతకాలంగా కొత్త కేసుల్లో హెచ్చుతగ్గులు నమోదవుతున్నాయి. ముందురోజు 40 వేలకుపైగా నమోదైన కేసులు.. తాజాగా 13…

అమరావతి రాజధాని ఉద్యమానికి 600 రోజులు

నేడు పలు ఆందోలన కార్యక్రమాలకు రైతుల పిలుపు రాజధాని లేకుండా ఎంతకాలం ఇలా అని ఆవేదన అమరావతి,ఆగస్ట్‌7(జనంసాక్షి): అమరావతి రాజధాని పోరాటం ఆదివారానికి 600 రోజుకు చేరుకోనుంది. . ఉద్యమ కార్యాచరణను అమరావతి జేఏసీ రాజధానిని ప్రకటించింది. ఆదివారం…

మళ్లీ విజృంభిస్తున్న కరోనా డెల్టా

కొత్తరకం వేరియంట్‌తో అప్రమత్తంగా ఉండాల్సిందే ఒక్కరోజులోనే ప్రపంచంలో 7లక్షల కొత్త కేసుల నమోదు న్యూఢల్లీి,ఆగస్ట్‌7(జనంసాక్షి): అమెరికాలో వ్యాక్సిన్‌ వేగంగా అమలుచేస్తూనే కేసులను కట్డడి చేశారు. కాని, మరలా కేసులు పెరుగుతున్నాయి. అక్క అమెరికాలోనే ఏకంగా రోజువారి కేసులు లక్షకు…

హాకీ అసలుసిలసు హీరో నవీన్‌ పట్నాయక్‌

హాకీకి ఊతంగా నిలిచిన ఒడిషా సిఎం కార్పోరేట్‌ కంపెనీల ఛీత్కారంతో వందకోట్ల ప్రోత్సాం హాకీ విజయాలకు స్ఫూర్తిని ఇచ్చిన నవీన్‌ ప్రోత్సహించడంతో టోక్యోలో నిలిచిన ఆశలు న్యూఢల్లీి,ఆగస్ట్‌7(జనంసాక్షి): ఐదేళ్ల క్రితం రియో ఒలింపిక్స్‌లో నిరాశపరిచిన భారత హాకీ బృందం…

ఫోన్ల ట్యాపింగ్‌కు ప్రాథమిక ఆధారాలు లేవు

విపక్షాల తీరుపై మండిపడ్డ ఎంపి రవిప్రసాద్‌ న్యూఢల్లీి,ఆగస్ట్‌5( జనంసాక్షి): పార్లమెంట్‌లో విపక్షాలు వ్యవహరిస్తున్న తీరును కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ సీనియర్‌ నేత రవి శంకర్‌ ప్రసాద్‌ దుయ్యబట్టారు. ఫోన్లు ట్యాప్‌ చేయబడ్డాయని సూచించడానికి ‘ప్రాథమిక ఆధారాలు‘ ఏవీ లేవని…

విమాన చార్జీలకు రెక్కలు!

యూఏఈ ప్రకటనతో టికెట్‌ ధరలను పెంచిన సంస్థలు న్యూఢల్లీి,ఆగస్ట్‌5( జనంసాక్షి): కరోనా నేపథ్యంలో ప్రయాణాలపై ఆంక్షల కారణంగా విదేశాల్లో చిక్కుకున్న ప్రవాసులకు తిరిగి వచ్చేందుకు యూఏఈ అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. గురువారం(ఆగస్టు 5) నుంచి ప్రవాసులు యూఏఈకి రావొచ్చని…

దేశంలో కొనసాగుతున్న కరోనా కలకలం

స్వల్పంగా పెరిగిన పాజిటివ్‌ కేసులు కొత్తగా 42982 కేసులు నమోదు న్యూఢల్లీి,ఆగస్ట్‌5( జనంసాక్షి): భారతదేశంలో కరోనా వైరస్‌ మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. దేశంలో రోజూవారీగా నమోదవుతున్న కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసుల్లో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. నిన్నటి కంటే ఈరోజు పాజిటివ్‌…

ఉత్తరాఖండ్‌లో లింగ నిష్పత్తిలో తేడా

వేయిమంది మగపిల్లలకు 840మంది ఆడపిల్లలు న్యూఢల్లీి,జూన్‌7(జనం సాక్షి):దైవ భూమిగా కొలిచే ఉత్తరాఖండ్‌లో లింగ నిష్పత్తిలో వెనకబడి ఉంది. నీతి అయోగ్‌ విడుదల చేసిన సుస్థిరాభివృద్ధి లక్ష్యాల ఎస్‌డిజి సూచీల నివేదికలో ఈ విషయం తేటతెల్లమైంది. దేశ సగటు లింగ…