Sunday, 22 November 2026

జాతీయం

సచిన్‌ పైలట్‌కు మల్లీ గాలం వేసే పనిలో బిజెపి ?

చాపకింద నీరులా రాజస్థాన్‌ రాజకీయాలు సిఎం గెహ్లాట్‌ విషయంలో మెత్తగా వ్వయహరిస్తోన్న కాంగ్రెస్‌ జైపూర్‌,ఆగస్ట్‌9(జనంసాక్షి): రాజస్థాన్‌లో మళ్లీ చాపకింద నీరులా బిజెపి రాజకీయాలు నడుపుతోంది. గతంలో ఓ మారు ఫెయిల్‌ అయిన కమలం పార్టీ వారు మళ్లీ సచిన్‌…

రాహుల్‌ ట్విట్టర్‌ అకౌంట్‌ నిలిపవేత

నిరసన తెలిపిన ఎన్‌ఎస్‌యూఐ కార్యకర్తలు న్యూఢల్లీి,ఆగస్ట్‌9(జనంసాక్షి): కాంగ్రెస్‌ నేత రాహుల్‌గాంధీ ఖాతాపై ట్విటర్‌ సంస్థ తాత్కాలికంగా నిలిపివేయడాన్ని నిరసిస్తూ.. దేశవ్యాప్తంగా నేషనల్‌ స్టూడెంట్స్‌ యూనియన్‌ ఆఫ్‌ ఇండియా ఎన్‌ఎస్‌యుఐ ఆందోళనకు దిగింది. పలు రాష్టాల్ల్రో కార్యకర్తలు దర్నాలు, ర్యాలీఉ…

దేశంలో 50కోట్లు దాటిన వ్యాక్సిన్‌ డోసుల పంపిణీ

వెల్లడిరచిన కేంద్ర మంత్రి భారతి పవార్‌ న్యూఢల్లీి,అగస్టు7(జనంసాక్షి): దేశంలో కరోనా వ్యాక్సిన్‌ డోసుల పంపిణీ 50 కోట్లు దాటిందని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడిరచింది. వ్యాక్సిన్‌ డోసుల పంపిణీ 50 కోట్లు దాటడం గర్వకారణమని కేంద్ర వైద్య,ఆరోగ్య…

అకాలీదళ్‌ విద్యార్థి నేత దారుణహత్య

వెంబడిరచి కాల్పులు జరిపిన దుండగులు చండీఘడ్‌,ఆగస్ట్‌7(జనంసాక్షి):పంజాబ్‌లోని మొహాలీలో శనివారం మధ్యాహ్నం దారుణం జరిగింది. నడిరోడ్డుపై అకాలీదళ్‌ విద్యార్థి నేత విక్కీ మిద్దుఖేరను గుర్తు తెలియని దుండగులు కాల్చిచంపారు. ఈ ఘటనపై మొహాలీ ఎస్పీ సతీందర్‌ సింగ్‌ స్పందించారు. మతౌర్‌…

కర్నాటకలో రెచ్చిపోయిన దొంగల ముఠా

జాతీయ రహదారిపై సెల్‌ఫోన్ల లారీ చోరీ బెంగళూరు,ఆగస్ట్‌7(జనంసాక్షి): కర్నాటకలో దొంగల ముఠా రెచ్చి పోయింది. కోలార్‌ లోని చెన్నై`బెంగళూరు జాతీయ రహదారి`75పై దొంగలు చెలరేగిపోయారు. కంటైనర్‌ లారీని అడ్డుకుని ఎంఐ ఫోన్లు చోరీ చేశారు. రూ.6.4 కోట్ల విలువైన…

ప్రభుత్వరంగ బ్యాంకుల ద్వారా రుణాలు

కరోనా సంక్షోభాన్ని అధిగమించేలా చర్యలు ముంబై,ఆగస్ట్‌7(జనంసాక్షి):కరోనా వైరస్‌ మహమ్మారి ఆర్థిక సంక్షోభాన్ని సృష్టించింది. దీంతో సామాన్యులకు ఆర్థిక కష్టాలు తప్పట్లేదు. రుణాల కోసం బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు. అలాంటివారికి ఓ గుడ్‌ న్యూస్‌. ప్రభుత్వ రంగ బ్యాంకులు రూ.5,00,000…

కరోనా నుంచి కోలుకున్నాక 7నెలలపాటు యాంటీబాడీలు

స్పెయిన్‌ శాస్త్రవేత్తల అద్యయనంలో వెట్టడి న్యూఢల్లీి,అగస్టు7(జనంసాక్షి): కరోనా బారినపడి కోలుకున్న వారిలో ఉత్పత్తి అయ్యే యాంటీబాడీలు ఏడు నెలల వరకు స్థిరంగా కొనసాగుతున్నట్టు తేలింది. అంతేకాదు, కొందరిలో ఇవి పెరిగినట్టు కూడా గుర్తించారు. స్పెయిన్‌లోని బార్సిలోనా ఇనిస్టిట్యూట్‌ ఫర్‌…

 పనిచేస్తున్న కరోనా వ్యాక్సిన్‌బూస్టర్‌గా

డోసు వేసుకోని వారిలో రీ ఇన్‌ఫెక్షన్‌ అధికం న్యూఢల్లీి,అగస్టు7(జనంసాక్షి): కరోనా వ్యాక్సీన్‌ ఇమ్యూనిటీ బూస్టర్‌ మాదిరిగా పనిచేస్తుంది. వ్యాక్సిన్‌ వేసుకున్న వారికంటే వేసుకోని వారిలోనే ఇమ్యూనిటీ తక్కువగా ఉన్నట్లు తేలింది. ఒక తాజా అధ్యయనంలో తేలిన వివరాల ప్రకారం…

రాయచూరులో ఐదుగురు వైద్య విద్యార్థులకు కరోనా

హసన్‌లో వందమంది నర్సింగ్‌ విద్యార్థులకు పాజిటివ్‌ కేసుల పెరుగదలతో అప్రమత్తం అయిన కర్నాటక బెంగళూరు,అగస్టు7(జనంసాక్షి): రాయచూరు జిల్లా కేంద్రంలోని రిమ్స్‌ బోధన ఆస్పత్రిలోని ఐదుగురు వైద్య విద్యార్థులకు కొవిడ్‌ పాజిటివ్‌గా శుక్రవారం తేలింది. జూలై 26 నుంచి తరగతులను…

దేశంలోకి జాన్ససన్‌ అండ్‌ జాన్సన్‌ సింగిల్‌ డోస్‌

అనుమతించిన కేంద్ర ప్రభుత్వం సీరం కోవావ్యాక్సిన్‌ కూడా అందుబాటులోకి న్యూఢల్లీి,అగస్టు7(జనంసాక్షి): అమెరికన్‌ ఫార్మాస్యూటికల్‌ కంపెనీ జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ సింగిల్‌ డోస్‌ కోవిడ్‌`19 వ్యాక్సిన్‌ అత్యవసర వినియోగానికి భారత ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దేశంలో మళ్లీ థర్డ్‌వేవ్‌ భయాలు,…