Sunday, 22 November 2026

జాతీయం

దేశంలో కొత్త స్ట్రేయిన్‌ వచ్చేసింది

భారత్‌లోకి కరోనా ‘కొత్త రకం’ బ్రిటన్‌ నుంచి వచ్చిన ఆరుగురిలో నిర్ధారణ దిల్లీ,డిసెంబరు 29 (జనంసాక్షి): బ్రిటన్‌లో వెలుగుచూసి ప్రపంచ దేశాలను బెంబేలెత్తిస్తోన్న కరోనా ‘కొత్త రకం’ వైరస్‌ భారత్‌లోకి ప్రవేశించింది. దేశంలో ఆరు కేసులు నమోదయ్యాయి. ఇటీవల…

రైతులకు మేలు కోసమే నూతన చట్టాలు

– ప్రధాని మోదీ – విపక్షాల మాటలు నమ్మొద్దని అన్నదాతలకు హితవు న్యూఢిల్లీ,డిసెంబరు 25 (జనంసాక్షి): నూతన వ్యవసాయ చట్టాలపై కొందరు అబద్దాలను ప్రచారం చేస్తున్నారని ప్రధాని నరేంద్ర మోదీ తీవ్రంగా మండిపడ్డారు. వాస్తవాలను దాచేసి, రాజకీయాలు చేసి…

21 ఏళ్లకే మేయర్‌

– అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసిన అధికార సిపిఎం తిరువనంతపురం,డిసెంబరు 25 (జనంసాక్షి):తిరువనంతపురం మేయర్‌ పదవి అనూహ్యంగా 21 ఏళ్ల యువతికి దక్కబోతున్నది. కీలకమైన మేయర్‌ పదవిని చేపట్టి రికార్డు సృష్టించబోతోంది బీఎస్సీ విద్యార్థిని ఆర్య రాజేంద్రన్‌… అదికూడా ప్రతిష్టాత్మకమైన…

బారికేడ్లపై ట్రాక్టర్లను ఎక్కించి

ఢిల్లీ రైతులకు మద్ధతుగా బయలుదేరిన ఉత్తరఖండ్‌ రైతులు – అడ్డుకునేందుకు పోలీసుల విఫలయత్నం ఉధమ్‌సింగ్‌నగర్‌,డిసెంబరు 25 (జనంసాక్షి):కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ సంస్కరణల చట్టాలను రద్దు చేయాలంటూ పలు రాష్ట్రాల్లో ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో ఉత్తరాఖండ్‌లో రైతుల…

ఉద్యమ నెలబాలుడు.. పద్మవ్యూహంలో అభిమన్యుడు..

– ఢిల్లీలో 30 రోజులుగా రైతుల విరోచితపోరాటం దిల్లీ,డిసెంబరు 25 (జనంసాక్షి): నూతన వ్యవసాయ చట్టాలపై అన్నదాతలు పట్టువీడట్లేదు.. రద్దుకు ప్రభుత్వం దిగిరావట్లేదు.. ఫలితంగా 30వ రోజూ హస్తిన సరిహద్దుల్లో రైతన్నల ఆందోళన కొనసాగుతోంది. ఎముకల కొరికే చలిని…

రాష్ట్రపతి జీ.. మీరు జోక్యం చేసుకోండి

– ఆ చట్టాలను రద్దు చేయండి – రామ్‌నాథ్‌ కోవింద్‌ను కలిసిన కాంగ్రెస్‌ బృందం దిల్లీ,డిసెంబరు 24 (జనంసాక్షి):నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేసేదాకా అన్నదాతలు తమ ఉద్యమాన్ని ఆపబోరని, ఈ విషయాన్ని ప్రధాని మోదీ అర్థం చేసుకోవాలని…

జనవరి 1 నుంచి ఫాస్టాగ్‌

– కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ న్యూఢిల్లీ,డిసెంబరు 24 (జనంసాక్షి):వచ్చే జనవరి 1 నుంచి దేశంలోని అన్ని వాహనాలకు ఫాస్టాగ్‌ తప్పనిసరి అని కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ గురువారం ప్రకటించారు. ఈ ఫాస్టాగ్‌ వల్ల ప్రయాణికులు టోల్‌…

రోడ్డు పక్కన రైతుబతుకు..

వారు బురద చిమ్మితేనే మనకు మెతుకు – సమస్యల పరిష్కారానికి సర్కారు జాప్యం – దేశవ్యాప్తంగా జనాగ్రహం ఢిల్లీ,డిసెంబరు 24 (జనంసాక్షి):కేంద్రం తీసుకొచ్చిన మూడు చట్టాల కారణంగా కనీస మద్దతు ధర, మండీల వ్యవస్థ రద్దయిపోతుందంటూ వివిధ రైతు…

యాప్‌ల ద్వారా లోన్‌ ప్రమాదం – ఆర్‌బీఐ

  ముంబయి,డిసెంబరు 23 (జనంసాక్షి):ఆన్‌లైన్‌ దా’రుణ’ యాప్‌ల అంశంపై రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) స్పందించింది. తెలంగాణ సహా దేశంలో పలుచోట్ల రుణ యాప్‌లపై ఫిర్యాదులు వెల్లువెత్తిన నేపథ్యంలో అలాంటి యాప్‌ల ఉచ్చులో పడొద్దని, వ్యక్తిగత వివరాలు,…

సవరణలు సరిపోవు

– నూతన వ్యవపాయ చట్టాలను రద్దు చేయాల్సిందే – నిర్దిష్ట ప్రతిపాదనలతో రండి – కేంద్ర సర్కారు రైతు సంఘాలు డిమాండ్‌ దిల్లీ,డిసెంబరు 23 (జనంసాక్షి):వ్యవసాయ చట్టాలపై కేంద్ర ప్రభుత్వం తాజాగా పంపిన ఆహ్వానాన్ని కూడా రైతు సంఘాల…