Sunday, 22 November 2026

జాతీయం

రాష్ట్రానికి అదనపు రుణం

– అర్హతసాధించిన తెలంగాణ దిల్లీ,డిసెంబరు 20 (జనంసాక్షి): అదనపు రుణాలు తీసుకునేందుకు పలు రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. ఈ మేరకు ఏపీ, తెలంగాణతో పాటు కర్ణాటక, తమిళనాడు, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాలకు రూ.16,728 కోట్ల అదనపు రుణాలు…

ఢిల్లీలో.. మంచు కప్పి చంపేస్తున్న చలి

  రణ నినాదంతో గర్జిస్తున్న రైతుపులి – ‘మన్‌ కీ బాత్‌’ లక్ష్యంగా నిరసనలకు పిలుపు – నేటి నుంచి రిలేనిరాహార దీక్షలు ప్రారంభం – టోల్‌బూత్‌ల వద్ద రుసుములు నిలిపివేయాలని రైతు సంఘాల నేతలు పిలుపు –…

చట్టాలు ఉపసంహరించే వరకు పోరు ఆగదు

– స్పష్టం చేసిన రైతుసంఘాలు దిల్లీ,డిసెంబరు 17 (జనంసాక్షి):నూతన వ్యవసాయచట్టాలకు నిరసనగా ఢిల్లీ సరిహద్దులో రైతులు చేస్తున్న ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. చట్టాలను వెనక్కు తీసుకునేదాకా ఆందోళనలు విరమించేది లేదని రైతుసంఘాలు స్పష్టం చేశాయి. కాకా హస్తిన సరిహద్దుల్లో…

వ్యవసాయచట్టాల కాపీలను చించేసిన కేజ్రీవాల్‌

దిల్లీ,డిసెంబరు 17 (జనంసాక్షి):కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలకు సంబంధించిన ప్రతులను దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ చించివేశారు. దేశ రైతులకు తాను ద్రోహం చేయదలచుకోలేదని ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. చట్టాల రద్దు కోసం తీర్మానం చేసేందుకు ఏర్పాటు…

కరోనా కట్టడికి ఇంకా ఆరు నెలలు – ఏయిమ్స్‌

  దిల్లీ,డిసెంబరు 17 (జనంసాక్షి):భారత్‌లో తగిన సంఖ్యలో ప్రజలు వ్యాక్సిన్‌ పొందేందుకు సుమారు ఆరు నెలల సమయం పడుతుందని, అదేవిధంగా కరోనా వైరస్‌ వ్యాప్తి గొలుసుకట్టును తెంచేందుకు అంతే సమయం పట్టవచ్చని ఎయిమ్స్‌ డైరెక్టర్‌ రణదీప్‌ గులేరియా ఓ…

నిరసన రైతుల హక్కు

– చట్టాల అమలు నిలిపివేసే అవకాశాన్ని పరిశీలించండి – ఆందోళనలో ఆస్తి, ప్రాణనష్టం జరగొద్దు:సుప్రీం కోర్టు దిల్లీ,డిసెంబరు 17 (జనంసాక్షి): నిరసనలు తెలిపే హక్కు రైతులకు ఉందని, అయితే అది ఆస్తి, ప్రాణ నష్టాలకు దారితీయకూడదని సర్వోన్నత న్యాయస్థానం…

రాయలసీమ ఎత్తిపోతల పథకం సరికాదు

– తప్పుపట్టిన కేంద్రం – జలసంఘం మార్గదర్శకాలు పాటించండి దిల్లీ,డిసెంబరు 17 (జనంసాక్షి): ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకం డీపీఆర్‌ విషయంలో కేంద్రం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం సమర్పించిన డీపీఆర్‌లో…

.ప్రజలకు ఉచిత వ్యాక్సిన్‌

– కేరళ సర్కారు నిర్ణయం తిరువనంతపురం,డిసెంబరు 12 (జనంసాక్షి): కేరళ రాష్ట్రంలో ప్రజలందరికీ ఉచితంగానే కరోనా వ్యాక్సిన్‌ అందించనున్నట్టు ఆ రాష్ట్ర సీఎం పినరయి విజయన్‌ ప్రకటించారు. కరోనా వ్యాక్సిన్‌ లభ్యత గురించే ఆలోచించాల్సిన అవసరం ఉందని, రాష్ట్రంలో…

నిర్భంధ కు.ని. చేయలేం

– సుప్రీం కోర్టుకు తెలిపిన కేంద్రం దిల్లీ,డిసెంబరు 12 (జనంసాక్షి):కుటుంబనియంత్రణ పాటించాలని దేశ ప్రజలను బలవంతపెట్టలేమని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. సంతానంపై నిబంధనలు పెడితే ప్రజానీకంలో తీవ్ర నిరసనలు చెలరేగే ప్రమాదం ఉందని పేర్కొంది. ఈ మేరకు…

చట్టాలతో రైతులకే మేలు – మోదీ

  దిల్లీ,డిసెంబరు 12 (జనంసాక్షి): వ్యవసాయం, దాని అనుబంధ రంగాలకు మధ్య ఉన్న అడ్డుగోడలు నూతన సాగు చట్టాలతో తొలగిపోయాయని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. నూతన చట్టాలతో రైతులు కొత్త అవకాశాలు, మార్కెట్లు, ప్రత్యామ్నాయాలను అందిపుచ్చుకోనున్నారన్నారు. సాంకేతిక…