ఢిల్లీలో టీఆర్‌ఎస్ కార్యాలయానికి జాగ అప్పగింత
న్యూఢిల్లీ,నవంబరు 4 (జనంసాక్షి): దేశ రాజధాని ఢిల్లీలో టీఆర్‌ఎస్ పార్టీ ఆఫీసుకు భూమి అప్పగించే ప్రక్రియ పూర్తయింది. పార్టీ ఆఫీస్ నిర్మాణానికి ఢిల్లీలోని వసంత్ విహార్‌లో 1100 చదరపు విూటర్ల స్థలాన్ని కేంద్రం ప్రభుత్వం కేటాయించిన విషయం తెలిసిందే.…









