కరోనాతో ఇప్పుడే జాగ్రత్తలు అవసరం
నిర్లక్ష్యం చేస్తే మరింత ప్రమాదం యూరప్ దేశాల్లో మాదిరి విజృంభించే అవకాశం న్యూఢిల్లీ,అక్టోబర్30 (జనంసాక్షి) : కరోనా ఇప్పుడు రెండో,మూడోదశకు చేరుకుందన్న వార్తలు ప్రజలను కలవరానికి గురి చేస్తున్నాయి. ఎలాంటి లక్షణాలు అంటే జలుబు, జ్వరం వంటివి లేకుండానే…










