చలానాతో ఉచితంగా హెల్మెట్!
– ద్విచక్రవాహన చోదకులకు బంపర్ ఆఫర్ జైపూర్, సెప్టెంబర్5 (జనం సాక్షి ): ద్విచక్రవాహన చోదకులకు రాజస్థాన్ రాష్ట్ర ప్రభుత్వం బంపర్ ఆఫర్ ప్రకటించింది. హెల్మెట్ లేకుండా ద్విచక్రవాహనం నడిపిన చోదకులకు ట్రాఫిక్ పోలీసులు వెయ్యిరూపాయల చలానా విధించి, అది చెల్లించిన…







