అన్నదాతల ఆదాయం రెట్టింపే లక్ష్యం
అందుకు అనుగుణంగా మోదీ సర్కార్ కసరత్తు న్యూఢిల్లీ,సెప్టెంబర్6 (జనం సాక్షి ) : స్వతంత్ర భారతదేశానికి 2022లో 75 ఏళ్లు నిండుతాయి. స్వాతంత్య అమృతోత్సవాల నాటికి అన్నదాతల ఆదాయాన్ని రెట్టింపు చేయడం మోదీ సంకల్పాలలో ముఖ్యమైనది. ఇక 2024లో ఎన్డీఏ రెండో…









