మధ్యప్రదేశ్‌లో బిజెపికి ఎదురుదెబ్బ
సిఎం బావమరిది కాంగ్రెస్‌లోకి జంప్ భోపాల్,నవంబర్3(జనంసాక్షి): మధ్యప్రదేశ్ శాసనసభ ఎన్నికల వేళ అధికార బీజేపీకి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ బావమరిది సంజయ్ సింగ్ మాసానీ కాంగ్రెస్‌లో చేరారు. చౌహాన్ సతీమణి…







