Monday, 23 November 2026

జాతీయం

చిదంబరం కుటుంబానికి ఊరట

ఆదాయపుపన్ను శాఖ నిర్ణయాన్నిరద్దు చేసిన చెన్నై,నవంబర్‌2(జ‌నంసాక్షి): కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత పి. చిదంబరం సవిూప బంధువులకు మద్రాస్‌ హైకోర్టు శుక్రవారం ఊరటనిచ్చింది. నల్లధనం పన్ను విధింపు చట్టం, 2015 ప్రకారం చిదంబరం బంధువులపై విచారణ…

చిన్నతరహా పరిశ్రమలకు మోడీ దీపావళి కానుక

కోటి వరకు సులభంగా రుణం ఇచ్చేలా నిర్ణయాలు న్యూఢిల్లీ,నవంబర్‌2(జ‌నంసాక్షి): చిన్నతరహా, మధ్యతరహా వ్యాపార సంస్థలకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దీపావళి కానుక ప్రకటించారు. ఈ రంగాన్ని బలోపేతం చేయడానికి 12 పథకాలను అమలు చేస్తున్నట్లు తెలిపారు. సూక్ష్మ,…

భారత్‌లో ఆడడం అంత సులభం కాదు

విండీస్‌ కోచ్‌ స్టువర్ట్‌ లా తిరువనంతపురం,అక్టోబర్‌2(జ‌నంసాక్షి): భారత్‌తో జరిగిన ఐదు వన్డేల సిరీస్‌ను 1-3తో కోల్పోవడంపై విండీస్‌ కోచ్‌ స్టువర్ట్‌ లా స్పందించాడు. నలభై వేల మంది అభిమానులు స్టేడియాన్ని ¬రెత్తిస్తుంటే అత్యుత్తమ జట్టుతో ఆడడం అంత సులభం…

తగ్గుతూ వస్తోన్న పెట్రో ధరలు

న్యూఢిల్లీ,అక్టోబర్‌2(జ‌నంసాక్షి): పెట్రోల్‌, డీజిల్‌ ధరలు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. వరుసగా పెరుగుతూ వచ్చిన ధరలు గత కొన్ని రోజులుగా తగ్గుతూ వస్తున్నాయి. అంతర్జాతీయంగా క్రూడాయిల్‌ ధరలను బట్టి శుక్రవారం కూడా పెట్రో ఉత్పత్తుల ధరల్లో స్వల్ప మార్పులు చేశారు.…

అజిత్‌ జోగి భార్యకు కాంగ్రెస్‌ టిక్కెట్‌ నిరాకరణ

మండిపడ్డ రేణూ జోగి ..సోనియాకు లేఖ రాయ్‌పూర్‌,అక్టోబర్‌2(జ‌నంసాక్షి): ఛత్తీస్‌గఢ్‌ మాజీ ముఖ్యమంత్రి అజిత్‌ జోగి భార్య రేణు జోగికి కాంగ్రెస్‌ పార్టీ ఈసారి టికెట్‌ నిరాకరించడంతో ఆమె అగ్గివిూద గుగ్గిలం అయ్యారు. దీంతో ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.…

తెలంగాణ ఆకాంక్షల కోసమే జట్టుకట్టాం

ఉమ్మడి కార్యాచరణ వేగవంతం చేయాలని కోరాం పొత్తులో భాగంగా 17 సీట్లు కోరాం రాహుల్‌తో భేటీ అనంతరం కోదండరామ్‌ వెల్లడి న్యూఢిల్లీ,అక్టోబర్‌2(జ‌నంసాక్షి): తెలంగాణ ఆకాంక్షలు నెరవేరాలన్న లక్ష్యంతోనే కాంగ్రెస్‌తో కలసి నడవాలని నిర్ణయించామని తెలంగాణ జనసమితి నేత కోదండరామ్‌…

పాక్‌ ఆక్రమిత కాశ్మీర్‌ గుండా రోడ్డు

భారత్‌ అభ్యంతరాలను తోసిపుచ్చిన పాక్‌, చైనా న్యూఢిల్లీ,నవంబర్‌2(జ‌నంసాక్షి): చైనా, పాకిస్థాన్‌ ఎకనమిక్‌ కారిడార్‌లో భాగంగా రెండు దేశాల మధ్య బస్సు సర్వీస్‌ను ప్రారంభించడంపై ఇండియా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ విూదుగా…

రాజస్థాన్‌లో కాంగ్రెస్‌ జెండా ఎగురేస్తాం

160 స్థానాల్లో గెలవబోతున్నాం కేంద్ర మాజీ మంత్రి రాజీవ్‌ శుక్లా ఆశాభావం జయపుర,నవంబర్‌2(జ‌నంసాక్షి): రాజస్థాన్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ గెలుపు ఖాయమని, 160 స్థానాలు తమకే దక్కుతాయని ఆ పార్టీ అధికార ప్రతినిధి, కేంద్ర మాజీ మంత్రి రాజీవ్‌…

రాజకీయ విలువలకు తిలోదకాలు

బాబు, రాహుల్‌ కలయికపై దత్తాత్రేయ న్యూఢిల్లీ,నవంబర్‌2(జ‌నంసాక్షి): ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు రాజకీయ విలువలకు తిలోదకాలు ఇచ్చి కాంగ్రెస్‌ పార్టీతో కలిశారని కేంద్ర మాజీమంత్రి బండారు దత్తాత్రేయ మండిపడ్డారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వ విజయాలపై పారిశ్రామికవేత్త, న్యాయవాది…

సోహ్రబుద్దీన్‌ ఎన్‌కౌంటర్‌ కేసులో షాకు ఊరట

ట్రయల్‌ కోర్టు తీర్పుపై దాఖలైన పిల్‌ కొట్టివేత ముంబై,నవంబర్‌2(జ‌నంసాక్షి): సొహ్రాబుద్దీన్‌ షేక్‌ ఎన్‌కౌంటర్‌ కేసులో బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షాకు భారీ ఊరట లభించింది. ఈ కేసు నుంచి ఆయనకు విముక్తి కల్పిస్తూ ట్రయల్‌ కోర్టు 2014లో ఇచ్చిన…