రిజర్వేషన్లు ఆధారంగా…
పదోన్నతులు చేపట్టొద్దు -సంచలన తీర్పు వెలువరించిన సుప్రింకోర్టు న్యూఢిల్లీ, సెప్టెంబర్26(జనంసాక్షి) : పదోన్నతుల్లో రిజర్వేషన్‌కు సంబంధించిన అంశంపై సుప్రీంకోర్టు బుధవారం కీలక తీర్పును వెలువరించింది. రిజర్వేషన్లు ఆధారంగా ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులకు పదోన్నతులు కల్పించే వీల్లేదని సర్వోన్నత న్యాయస్థానం…






