Monday, 23 November 2026

జాతీయం

మళ్లీ అమెరికాకు పారికర్‌

– చికిత్స కోసం మరోసారి వెళ్లిన గోవా సీఎం పనాజీ, ఆగస్టు29(జ‌నం సాక్షి) : గోవా ముఖ్యమంత్రి మనోహర్‌ పారికర్‌ అనారోగ్యంతో ముంబయిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కాగా మెరుగైన వైద్యం కోసం ఆయన మళ్లీ…

యుద్ధ విమానాల ధరలను తగ్గించే యోచనలో కేంద్రం

– రాఫెల్‌ ఒప్పందంపై కాంగ్రెస్‌వి అసత్యాలే – కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్‌జైట్లీ న్యూఢిల్లీ, ఆగస్టు29(జ‌నం సాక్షి) : 2007లో యుపిఎ ప్రభుత్వం చేసుకున్న ఒప్పందంతో పోల్చితే 2016 ఒప్పందం ప్రకారం ప్రతి యుద్ధ విమానం ధరను…

93.3శాతం రద్దయిన నోట్లు వెనక్కి

– వెల్లడించిన ఆర్బీఐ – 21నెలల తర్వాత ముగిసిన పాతనోట్ల లెక్కింపు న్యూఢిల్లీ, ఆగస్టు29(జ‌నం సాక్షి) : రద్దయిన నోట్ల లెక్కింపు దాదాపు 21 నెలల తర్వాత ముగిసినట్లు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఆర్బీఐ) వెల్లడించింది. ఈ విషయాన్ని…

జీవనకాల కనిష్ఠానికి రూపాయి

ముంబయి, ఆగస్టు29(జ‌నం సాక్షి) : అమెరికా కరెన్సీ డాలర్‌కు డిమాండ్‌ పెరగడంతో దేశీయ కరెన్సీ రూపాయి బుధవారం భారీగా పతనమైంది. విదేశీ ఎక్స్ఛేంజీ మార్కెట్లో 40 పైసలకుపైగా పడిపోయి జీవనకాల కనిష్ఠాన్ని తాకింది. క్రితం సెషన్‌లో రూ.70.10 వద్ద…

నోట్లరద్దును ఒక్క ఆర్థికవేత్త కూడా పొగడలేదు

– మాజీ కేంద్ర ఆర్థికశాఖ మంత్రి చిదంబరం – మోదీ సర్కార్‌పై విమర్శలు గుప్పించిన చిదంబరం న్యూఢిల్లీ, ఆగస్టు29(జ‌నం సాక్షి) : పెద్దనోట్ల రద్దును ప్రపంచవ్యాప్తంగా ఒక్క ఆర్థిక వేత్త కూడా ప్రశంసించలేదని మాజీ ఆర్థిక మంత్రి, కాంగ్రెస్‌…

ఇద్దరు హిజ్బుల్‌ ముజాహిదీన్‌ ఉగ్రవాదులు హతం

నగర్‌, ఆగస్టు29(జ‌నం సాక్షి) : జమ్ముకశ్మీర్‌లోని అనంతనాగ్‌ జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతమైనట్లు అధికారులు వెల్లడించారు. వీరు హిజ్బుల్‌ ముజాహిదీన్‌ అనే ఉగ్రసంస్థకు చెందిన వారిగా గుర్తించారు. ఉగ్రవాదులు ఓ ఇంట్లో దాక్కొని ఉన్నట్లు సమాచారం…

దోషిగా తేలకుండా రాజకీయవేత్తను ఎన్నికల్లో నిషేధించలేం

నేరారోపణలు ఉన్న అభ్యర్థుల విషయంలో చట్టాలు ఉన్నాయి సుప్రీంకు నివేదించిన కేంద్రప్రభుత్వం న్యూఢిల్లీ,ఆగస్ట్‌28(జ‌నం సాక్షి): నేరారోపణలు ఎదుర్కొంటున్న అభ్యర్థులు ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధించాలన్న అంశంపై మంగళవారం సుప్రీంకోర్టుకు కేంద్ర ప్రభుత్వం తన అభిప్రాయాన్ని వెల్లడించింది. దీని వెనుక…

గూగుల్‌ పేగా మారిన తేజ్‌ యాప్‌

న్యూఢిల్లీ,ఆగస్ట్‌28(జ‌నం సాక్షి): గూగుల్‌కు చెందిన యూపీఐ ఆధారిత పేమెంట్‌ యాప్‌ తేజ్‌ పేరును ఆ సంస్థ మార్చింది. తేజ్‌ ఇక నుంచి గూగుల్‌ పే కానుంది. ఈ బ్రాండ్‌ మార్పు వల్ల యూజర్లు రీటెయిల్‌ స్టోర్స్‌కు పేమెంట్లు చేయడంతోపాటు…

కేరళకు గూగుల్‌ విరాళం

– రూ. 7కోట్లు ఆర్థిక సాయం అందజేత న్యూఢిల్లీ, ఆగస్టు28(జ‌నం సాక్షి) : భారీ వర్షాలు, వరదలతో అల్లాడిపోయిన కేరళ వాసులను ఆదుకునేందుకు ప్రముఖ టెక్‌ సంస్థ గూగుల్‌ ముందుకొచ్చింది. కేరళలో సహాయకచర్యల నిమిత్తం 1 మిలియన్‌ డాలర్ల…

సీబీఐకి షాక్‌ ఇచ్చిన చిదంబరం

– కేసు చార్జిషీటును సీబీఐ లీక్‌ చేసిందంటూ ప్రత్యేక కోర్టును ఆశ్రయించిన చిదంబరం న్యూఢిల్లీ, ఆగస్టు28(జ‌నం సాక్షి) : ఎయిర్‌సెల్‌ – మాక్సిస్‌ కేసులో విచారణను ఎదుర్కొంటున్న కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి పి.చిదంబరం…