ప్రభుత్వాధికారుల కన్నా వేశ్యలే బెటర్..
ా వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన యూపీ మంత్రి సురేంద్రసింగ్ లక్నో,జూన్6(జనం సాక్షి): యూపీలో బీజేపీ నేతలు రోజుకో వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లోకెక్కుతున్నారు. ముఖ్యంగా ఆ రాష్ట్ర బీజేపీ మంత్రి సురేంద్ర సింగ్ వరుసగా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు.…







