Tuesday, 24 November 2026

జాతీయం

వడ్డీ రేట్లను పెంచిన ఆర్బీఐ

ద్రవ్యపరపతి విధానంలో కీలక నిర్ణయం పెరగనున్న వడ్డీ రేట్లు న్యూఢిల్లీ, జూన్‌6(జ‌నం సాక్షి):  భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌(ఆర్‌బిఐ) వడ్డీ రేట్లను పావు శాతం పెంచింది. పరపతి విధాన కమిటీ(ఎంపిసి) సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. దీనిలో భాగంగా…

10రోజుల్లో రైతు రుణాలు మాఫీ

   మోదీలా తాను శుష్క వాగ్దానాలు చేసేవాణ్ణికాదు మోదీ, శివరాజ్‌ ప్రభుత్వాలతో బడా పారిశ్రామిక వేత్తలకే మేలు రైతులకు ఒక్క పైసా విదల్చరు యూపీఏ హయాంలో 70వేల కోట్ల రైతు రుణాలు మాఫీ చేశాం కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు…

సీబీఐ ఎదుట హాజరైన చిదంబరం

 ఐఎన్‌ఎక్స్‌ విూడియా కేసులో ప్రశ్నించిన అధికారులు న్యూఢిల్లీ, జూన్‌6(జ‌నం సాక్షి) : కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత చిదంబరం బుధవారం సీబీఐ ఎదుట హాజరయ్యారు. ఐఎన్‌ఎక్స్‌ విూడియా కేసులో ప్రశ్నించేందుకు సీబీఐ ఆయనను విచారణకు పిలిచింది.…

సునీల్‌ దత్‌ రియల్‌ లీడర్‌

ఆయన జయంతి సందర్భంగా జ్ఞాపకాలు నెమరేసుకున్న ఖుష్బూ చెన్నై,జూన్‌6(జ‌నం సాక్షి): దివంగత సునీల్‌ దత్‌ కారణంగానే తాను కాంగ్రెస్‌లో ఉన్నానంటూ ప్రముఖ నటి, కాంగ్రెస్‌ పార్టీ నేత ఖుష్బూ ప్రకటించారు. దివంగత నటుడు, సంజయ్‌ దత్‌ తండ్రి సునీల్‌…

ఇష్రత్‌ జహాన్‌ కేసులో మోడీ

ద్వయాన్ని అరెస్ట్‌ చేయాలనుకున్నారు గుజరాత్‌ మాజీ డీజీపీ డీజీ వంజరా తరపు న్‌ఆయయవాది వెల్లడి అహ్మాదాబాద్‌,జూన్‌6(జ‌నం సాక్షి): ఇష్రత్‌ జహాన్‌ ఎన్‌కౌంటర్‌ కేసులో నరేంద్ర మోదీతో పాటు అమిత్‌ షాను అప్పట్లో అరెస్టు చేయాలని సీబీఐ భావించినట్లు ఆ…

దయచేసి ప్రాణాలు తీసుకోకండి

విూకు సాయం చేయడానికి నేనున్నాను సినీ నటుడు విశాల్‌ చెన్నై,జూన్‌6(జ‌నం సాక్షి): నీట్‌ పరీక్షలో ఫెయిల్‌ అయినందుకు ఆత్మహత్యలకు పాల్పడుతున్న విద్యార్థులపై నటుడు విశాల్‌ ఆవేదన వ్యక్తం చేశారు. పరీక్షల కోసం ప్రాణాలు తీసుకోవద్దని వేడుకొంటున్నారు. ఈ సందర్భంగా…

‘కాలా’ను కర్ణాటకలో రిలీజ్‌ చేయకండి

 కన్నడ సీఎం కుమారస్వామి సూచన బెంగళూరు, జూన్‌6(జ‌నం సాక్షి) : తమిళ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ నటించిన కాలా మూవీకి కష్టాలు కొనసాగుతున్నాయి. ఓవైపు కాపీరైట్‌ కేసులు.. మరోవైపు కావేరీ వివాదాలు. ఇప్పటికే ఈ సినిమాను కర్ణాటకలో ఎట్టి పరిస్థితుల్లో…

రాజీనామాలు ఆమోదించండి

లోక్‌సభ స్పీకర్‌ను కలిసి విన్నవించిన వైకాపా ఎంపీలు మరోసారి ఆలోచించుకోవాలని స్పీకర్‌ సూచన రాజీనామాలపై పునరాలోచన లేదు లోక్‌సభ స్పీకర్‌కు తేల్చిచెప్పిన వైకాపా ఎంపీలు దృవీకరణ లేఖలు కోరిన స్పీకర్‌ నేడు ఆమోదం పొందే అవకాశం న్యూఢిల్లీ, జూన్‌6(జ‌నం…

అదుపులో నిపా వైరస్‌

సమాచారం తెలిసిన వెంటనే కట్టుదిట్టమైన చర్యలు ఎయిమ్స్‌ వైద్యులను కేరళకు పంపి చర్యలు తీసుకున్నాం: నడ్డా న్యూఢిల్లీ,జూన్‌6(జ‌నం సాక్షి): దేశంలో నిఫా వైరస్‌ వ్యాప్తి చెందకుండా కట్టుదిట్టమైన చర్యలు తసీఉకున్నామని కేంద్రం ప్రకటించింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాలకు…

‘కాలా’కు సుప్రీంకోర్టులో ఊరట

సినిమా నిషేధించాలన్న పిటీషన్‌ను తిరస్కరణ న్యూఢిల్లీ,జూన్‌6(జ‌నం సాక్షి): సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ కథానాయకుడిగా నటించిన ‘కాలా’ సినిమాకు సుప్రీం కోర్టులో ఊరట లభించింది. కర్ణాటకలో సినిమాను నిషేధించడానికి వీల్లేదని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. కావేరీ వివాదం నేపథ్యంలో ‘కాలా’…