Saturday, 21 November 2026

జాతీయం

జమిలి ఎన్నికల దిశగా కేంద్రం అడుగులు

మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ నేతృత్వంలో కమిటీ ప్రత్యేక పార్లమెంట్‌ సమావేశాల్లోనే బిల్లు ఆమోదించే అవకాశం న్యూఢల్లీి,సెప్టెంబర్‌1 జనం సాక్షి  : జమిలి ఎన్నికలకు అడుగులు పడుతున్నాయి. ఒకే దేశం..ఒకే ఎన్నిక అంటూ ఎన్నో ఏళ్లుగా బీజేపీ ఈ నినాదం…

ప్రతిపక్షాల ఐక్య కూటమి ‘ఇండియా’ రెండో రోజు సమావేశం

ముంబయి:2024 ఎన్నికల్లో బీజేపీని ప్రధాని పీఠం నుంచి దించే లక్ష్యంతో ప్రతిపక్షాల ఐక్య కూటమి ‘ఇండియా’ సన్నద్ధమవుతోంది. నేడు ముంబయి వేదికగా రెండో రోజు సమావేశమవనుంది. 28 పార్టీల నుంచి 63 మంది ప్రతినిధులు ఈ భేటీలో పాల్గొననున్నారు.…

మీ పాలసీ ల్యాప్స్‌ అయ్యిందా? పునరుద్ధరణకు ఎల్‌ఐసీ అవకాశం!

దిల్లీ: జీవిత బీమా దిగ్గజ సంస్థ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (LIC) 67వ వసంతంలోకి అడుగుపెట్టింది. ఈ ప్రయాణంలో అద్భుతమైన విజయాలు సాధించినట్లు కంపెనీ తెలిపింది. వార్షికోత్సవ వేడుకల సందర్భంగా సెప్టెంబరు 1 నుంచి విలువైన…

మహిళలకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం

` ఎన్నికల హామీలను అమలు చేస్తున్న కర్నాటక ` గృహలక్ష్మి పథకం ప్రారంభించిన రాహుల్‌ మైసూర్‌(జనంసాక్షి): ఈ ఏడాది కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన వాగ్దానాన్ని కర్ణాటక కాంగ్రెస్‌ ప్రభుత్వంనిలబెట్టుకుంది. ఎన్నికల సమయంలో మహిళా ఓటర్లకు ఇచ్చిన…

వంట గ్యాస్‌ ధర తగ్గింపు ఓ తాయిలం

` రాజ్యసభ ఎంపీ కపిల్‌ సిబల్‌ న్యూఢల్లీి(జనంసాక్షి): కేంద్ర ప్రభుత్వం వంటగ్యాస్‌ ధరను సిలిండర్‌కు రూ. 200 చొప్పున తగ్గించిన నేపధ్యంలో కాషాయ సర్కార్‌ తీరుపై రాజ్యసభ ఎంపీ కపిల్‌ సిబల్‌ విరుచుకుపడ్డారు. ఇది తాయిలాల సంస్కృతి కాదా…

ఏ కూటమిలో చేరను ` మాయావతి

లఖ్‌నవూ(జనంసాక్షి): బహుజన్‌ సమాజ్‌ పార్టీ (బీఎస్పీ) ఏ కూటమిలోనూ చేరడం లేదని ఆ పార్టీ అధినేత్రి మాయావతి స్పష్టం చేశారు. ‘ఇండియా’, ఎన్డీయే కూటమిలోని పార్టీలన్నీ ఒక్కటేనని ఆమె విమర్శించారు. అవి పేదలంటే గిట్టని.. ధనికుల పార్టీలని, కుల,…

నేడు ‘ఇండియా’ మూడో భేటి

` భేటీకి 28 పార్టీలు.. 63మంది ప్రతినిధులు ముంబై(జనంసాక్షి):2024 సార్వత్రిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఇండియా వ్యూహ ప్రతివ్యూహాలకు క్షేత్రంగా నిలవనుంది. నేడు,రేపు ముంబయిలో ‘ఇండియా’ కూటమి మూడో భేటీ కానుంది.మరోవైపు, భాజపా సారథ్యంలోని మహారాష్ట్ర ప్రభుత్వం రెండు…

సెప్టెంబర్‌  9 నుంచి జి20 సదస్సు

` ఢల్లీిలో భారీగా కట్టుదిట్టమైన భద్రత న్యూఢల్లీి(జనంసాక్షి): జి`20 సదస్సు సందర్భంగా ఢల్లీిలో భారీ భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. ఇప్పటి నఉంచే తనిఖీలు ముమ్మరం చేస్తున్నారు. అపరిచితులను గుర్తించే పనిలో పడ్డారు. అలాగే సదస్సుకు విదేశీ ప్రముఖులు రానుండడంతో…

బియ్యం ఎగుమతుల ఆంక్షలపై గందరగోళం

` బియ్యం ఎగుమతులపై మొన్న ఆంక్షలు.. ` ఇప్పుడేమో సింగపూర్‌కు ప్రత్యేక అనుమతులు ` రాబోవు రోజుల్లో చక్కెరపైనా ఆంక్షలు విధించే అవకాశం న్యూఢల్లీి(జనంసాక్షి):కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎప్పుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటోందో అర్థం కావడంలేదు. ముఖ్యంగా ధాన్యం…

‘ఇండియా’ రెండు భేటీలకు రూ.200 తగ్గింది’..

` ఎల్పీజీ ధరల తగ్గింపుపై మమత కోల్‌కతా(జనంసాక్షి):గృహ అవసరాలకు వినియోగించే ఎల్పీజీ సిలిండర్‌పై రూ.200 తగ్గిస్తూ కేంద్ర కేబినెట్‌ తీసుకున్న నిర్ణయంపై పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి, తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి మమతా బెనర్జీ స్పందించారు. ఇండియా కూటమి వల్లే…