Saturday, 21 November 2026

జాతీయం

మహిళలకు నెలకు రూ.1500

` అధికారంలోకి రాగానే కుల గణన.. రైతు రుణాల మాఫీ ` రూ. 500కే సిలిండర్‌ ` మధ్యప్రదేశ్‌ ఎన్నికల ప్రచారంలో ఖర్గే వాగ్దానాలు భోపాల్‌(జనంసాక్షి): మధ్యప్రదేశ్‌లో అధికారంలోకి వచ్చిన తర్వాత కుల జనగణనను కాంగ్రెస్‌ నిర్వహిస్తుందని ఆ…

త్వరలో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు..!

  ` 24న ఛత్తీస్‌గఢ్‌లో ఈసీ పర్యటన.. న్యూఢల్లీి(జనంసాక్షి):తెలంగాణతోపాటు ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం సిద్ధమవుతున్నది. ఇందులో భాగంగా ఈ నెల 24 నుంచి రెండు రోజుల పాటు ఛత్తీస్‌గఢ్‌లో ఎన్నికల సంఘం…

అంబాలాలో రైతుల అరెస్ట్‌..

న్యూఢల్లీి(జనంసాక్షి):ఇటీవల వరదలతో జరిగిన నష్టానికి పరిహారం చెల్లించాలని కోరుతూ నిరసనకు దిగిన పలువురు రైతులను హర్యానాలోని అంబాలా పోలీసులు అరెస్ట్‌ చేశారు. దేశ రాజధాని ఢల్లీికి సవిూపంలోని శంభూ సరిహద్దుల్లో రైతులను అరెస్ట్‌ చేసిన పోలీసులు వారిని బస్సులో…

నేడు చంద్రుడి చెంతకు విక్రమ్‌

` సాయంత్రం 6.04 గంటలకు జాబిల్లిపై అడుగుపెట్టనున్న ల్యాండర్‌ ` కీలకదశకు చేరువైన ప్రయోగం ` ప్రత్యక్ష వీక్షణకు విద్యాసంస్థల్లో ఏర్పాట్లు ` సేఫ్‌ ల్యాండిరగ్‌ కోసం కృషిచేస్తోన్న  ఇస్రో ` దక్షిణాఫ్రికా నుంచి ఇస్రో శాస్త్రవేత్తలతో వర్చువల్‌గా…

పడిపోయిన బంగారం ధరలు ప్రస్తుతం

అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు పతనాన్ని నమోదు చేశాయి. ముఖ్యంగా అమెరికా ఫెడ్‌ వడ్డీ రేట్ల పెంపుదల దీర్ఘకాలంగా కొనసాగవచ్చన్న అంచనాల మధ్య అంతర్జాతీ మార్కెట్‌లో పసిడి ధరలు పడిపోయాయి. దీంతో వరుసగా నాల్గో వారంలో కూడా దిగి…

జాబిల్లిని ముద్దాడే క్షణాలు

జంద్రుబి అవతలి వైపు దృశ్యాలు ఆసక్తిగొలిపేలా చంద్రయాన్‌`3 ఫోటోలు బెంగళూరు,ఆగస్ట్‌21 (జనం సాక్షి) : చందమామను విక్రమ్‌ ముద్దాడే క్షణాలు దగ్గరపడుతున్నాయి. రోజురోజుకీ ప్రపంచంతో పాటు భారత ప్రజలు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. జాబిలిపై చంద్రయాన్‌`3 మిషన్‌ సాప్ట్‌…

తొలి నాళ్లలో తనకు ఎదురైన అనుభవాన్నిగురించి చెప్పిన రతన్‌ టాటా

ముంబయి  (జనం సాక్షి)  : పారిశ్రామిక, ఉపాధి కల్పనా రంగాల్లో విశిష్ట సేవలు అందించినందుకు ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్‌ టాటాకు కొద్ది రోజుల క్రితం మహారాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ రత్న అవార్డును ప్రదానం చేసింది. ఈ నేపథ్యంలో తాజాగా…

బెంగళూరులో ఉద్యాన్‌ ఎక్స్‌ప్రెస్‌ లో మంటలు

కర్ణాటక  జనంసాక్షి కర్ణాటకలోని బెంగళూరులో (Bengaluru) ఉన్న సంగోలి రాయన్న రైల్వే స్టేషన్‌లో (KSR Railway station) ఆగి ఉన్న ఓ రైలులో ఒక్కసారిగా మంటలు (Fire accident) చెలరేగాయి. ఉద్యాన్‌ ఎక్స్‌ప్రెస్‌ (Udyan Express) శనివారం ఉదయం…

మహారాష్ట్రలో తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌లో మంటలు

ముంబై: మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌ (Nagpur) సమీపంలో తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌కు (Telangana Express) త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. శనివారం ఉదయం తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌లో అగ్నిప్రమాదం (Fire accident) జరిగింది. ఎస్‌-2 బోగీలో మంటలు చెలరేగడంతో ప్రయాణికులు భయాందోళనలకు గురయ్యారు.…

మణిపూర్‌లో దారుణం

` సిగ్గుతో తలదించుకున్న దేశం ` మహిళలను నగ్నంగా ఊరేగించిన దుండగులు ` ఆపై సామూహిక అత్యాచారం చేసి హత్య చేసిన వైనం ` ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన ` పరాకాష్టకు చేరిన జాతుల మధ్య వైరం…