కరోనా కేసులు తగ్గుముఖం
న్యూఢల్లీి,జూలై18(జనంసాక్షి): దేశంలో కరోనా కేసులు భారీగా తగ్గాయి. ఆదివారం 20,528 కేసులు నమోదవగా, నేడు ఆ సంఖ్య 16 వేలకు చేరింది. గత 24 గంటల్లో కొత్తగా 16,935 మందికి పాజిటివ్ వచ్చింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య…
న్యూఢల్లీి,జూలై18(జనంసాక్షి): దేశంలో కరోనా కేసులు భారీగా తగ్గాయి. ఆదివారం 20,528 కేసులు నమోదవగా, నేడు ఆ సంఖ్య 16 వేలకు చేరింది. గత 24 గంటల్లో కొత్తగా 16,935 మందికి పాజిటివ్ వచ్చింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య…
నర్మదా నదిలో పడ్డ మహారాష్ట్ర బస్సు ఘటనలో 13 మంది ప్రయాణికులు మృతి సహాయక చర్యలు పర్యవేక్షించిన మంత్రి నరోత్తమ్ భోపాల్,జూలై18(జనంసాక్షి): మధ్యప్రదేశ్‌లో దారుణం జరిగింది. మహారాష్ట్రకు చెందిన ప్రభుత్వ బస్సు నర్మదా నదిలో పడిరది. ఈ ఘటనలో…
యశ్వంత్‌కు బదులుగా ముర్ముకు ఓటు హైదరాబాద్,జూలై18(జనంసాక్షి): కాంగ్రెస్ ఎమ్మెల్యే సీత అనుకోకుండా తన ఓటును రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు బదులుగా ముర్మకు వేశారు. విపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు ఓటు వేయబోయి పొరపాటున మొదటి ప్రాధాన్యతా ఓటును…
తిరిగి బదిలీ చేయాలని ఎపికి సుప్రీం ఆదేశం న్యూఢల్లీి,జూలై18(జనంసాక్షి): ఆంధ్రప్రదేశ్ లో కోవిడ్ నిధులు పక్కదారి పట్టించడంపై సుప్రీం ఆగ్రహం వయక్తం చేసిది. ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టు లో విచారణ జరిగింది. సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వానికి మరోసారి చుక్కెదురైంది.…
సమావేశాల సందర్బంగా విూడియాతో ప్రధాని మోడీ న్యూఢల్లీి,జూలై18(జనంసాక్షి : పార్లమెంట్ సమావేశాలు చాలా ముఖ్యమైనవన్న ప్రధాని మోడీ సభ్యులంతా చర్చల్లో పాల్గొనాలన్నారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు అర్థవంతంగా జరుగుతాయని భావిస్తున్నట్లు ప్రధానమంత్రి నరేంద్రమోదీ వ్యాఖ్యానించారు. నేటి నుంచి పార్లమెంట్…
తొలుత ఓటేసిన ప్రధాని మోడీ తరవాత ఓటేసిన మంత్రులు, ఎంపిలు న్యూఢల్లీి,జూలై18(జనంసాక్షి ):రాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి పోలింగ్ సోమవారం ఉదయం ప్రారంభమైంది. తొలుత ప్రధాని మోడీ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. పార్లమెంట్‌లోని రూమ్ 63లో ఈ పోలింగ్…
తొలి ఓటు వేసిన మంత్రి కెటిఆర్ తెలంగాణ భవన్‌లో మాక్ పోలింగ్ నిర్వహణ హైదరాబాద్,జూలై18(ఆర్‌ఎన్‌ఎ): అసెంబ్లీ కమిటీ హాలులో రాష్ట్రపతి ఎన్నిక పోలింగ్ ప్రారంభమైంది. శాసనసభ కమిటీ హాలులో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో మంత్రి కేటీఆర్ మొదటి…
రాణి అగర్వాల్ అనూహ్య విజయం భోపాల్,జూలై18(జనంసాక్షి: దేశ రాజధాని ఢల్లీితోపాటు పంజాబ్‌లో అధికారం దక్కించుకున్న ఆమ్ ఆద్మీ పార్టీ మధ్యప్రదేశ్‌లో కూడా కాలుమోపింది. సింగ్రౌలీ మున్సిపల్ ఎన్నికల్లో మేయర్‌గా ఆప్ అభ్యర్థి రాణి అగర్వాల్ విజయం సాధించారు. బీజేపీ…
న్యూఢల్లీి,జూలై18(జనంసాక్షి): ప్రపంచ శాంతికి కృషి చేసిన నెల్సన్ మండేలా జయంతిని పురస్కరించుకుని ఏటా జూలై 18న ప్రపంచవ్యాప్తంగా నెల్సన్ మండేలా అంతర్జాతీయ దినోత్సవాన్ని నిర్వహిస్తారు. వర్ణ వివక్షకు వ్యతిరేకంగా, ప్రపంచ శాంతికి కృషి చేసిన నెల్సన్ మండేలా జయంతి…