ఇండియా`పాక్ యుద్ధం ఆపింది మేమే..
` ఇరు దేశాల మధ్య వర్తిత్వం వహించాం ` చైనా సంచలన ప్రకటన బీజింగ్(జనంసాక్షి):ఆపరేషన్ సిందూర్‌తో భారత్‌కు వచ్చిన గుర్తింపును జీర్ణించుకోలేకో ఏమో తెలియదు గానీ ట్రంప్ తరచుగా భారత్`పాక్ యుద్ధాన్ని తానే ఆపానని వ్యాఖ్యానిస్తూ వచ్చారు.ఈ విషయంపై…










