Friday, 6 November 2026

వార్తలు

యూరియా కొరతపై చర్చ పెట్టాలి.

          జనవరి 02 (జన సాక్షి) రాష్ట్రంలో యూరియా కొరతపై శాసనసభలో బీఆర్ఎస్ వాయిదా తీర్మానం ప్రవేశపెట్టింది. రాష్ట్రంలో యూరియా కొరతతో రైతులు పడుతున్న ఇబ్బందులు, ఎరువుల విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల…

జీరో అవర్‌తో సభను ప్రారంభించడం చరిత్రలో ఎప్పుడూ చూడలే

              జనవరి 02 (జన సాక్షి) నేరుగా జీరో అవర్‌తో శాసససభ సమావేశాలను ప్రారంభించడం భారతదేశ చరిత్రలో తాను ఎన్నడూ చూడలేదని అసెంబ్లీలో బీఆర్‌ఎస్‌ పార్టీ విప్‌ కేపీ వివేకానంద…

కళాశాల బస్సు బోల్తా

                  పలువురి విద్యార్థులకు గాయాలు బూర్గంపహాడ్ జనవరి 02 (జన సాక్షి) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా :- ఇంజినీరింగ్ కాలేజీ బస్సు అదుపతప్పి బోల్తాపడిన ఘటన బూర్గంపహాడ్…

కొత్త శక్తి, సానుకూల మార్పులకు ప్రతీక

` 2026 అందరికీ అద్భుతమైన సంవత్సరం కావాలి.. ` రాష్ట్రపతి, ప్రధాని ఆకాంక్ష న్యూఢల్లీి(జనంసాక్షి):పాత ఏడాదికి వీడ్కోలు పలుకుతూ.. కొత్త ఆశలతో ప్రపంచం కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టింది. ఈ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉప రాష్ట్రపతి సీపీ…

రష్యా ఆక్రమిత ప్రాంతంలో డ్రోన్‌ దాడి..

` 24 మంది మృతి కీవ్‌(జనంసాక్షి):కొత్త సంవత్సరం వేళ రష్యా ఆక్రమిత భూభాగంలో డ్రోన్‌ దాడి జరిగింది ఖేర్సన్‌ ప్రాంతంలోని ఖోర్లీ గ్రామంలో ఉన్న హోటల్‌, కేఫ్‌ను మూడు డ్రోన్లు తాకడంతో 24 మంది ప్రాణాలు కోల్పోయారు. 50…

న్యూయార్క్‌ సిటీ మేయర్‌గా మామ్‌దానీ

ఖురాన్‌ చేతపట్టి ప్రమాణం చేసిన జోహ్రాన్‌ న్యూయార్క్‌(జనంసాక్షి):అమెరికాలోని న్యూయార్క్‌ సిటీ మేయర్‌గా జోహ్రాన్‌ మామ్‌దానీ బుధవారం రాత్రి ప్రమాణ స్వీకారం చేశారు. చరిత్రాత్మకమైన మన్‌హట్టన్‌ సబ్‌వే స్టేషన్‌ వద్ద ప్రమాణ స్వీకారం చేశారు. ఖురాన్‌ గ్రంధంపై చేయి వేసి…

త్వరలోనే వందేభారత్‌ స్లీపర్‌ తొలికూత

` కోల్‌కతా` గువాహటిల మధ్య పరుగులు ` ప్రకటించిన రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ న్యూఢల్లీి(జనంసాక్షి):సుదూర ప్రయాణాలు చేసే రైలు ప్రయాణికులకు శుభవార్త. త్వరలోనే వందేభారత్‌ స్లీపర్‌ రైళ్లు అందుబాటులోకి రానున్నాయి. దీనికి సంబంధించి రైల్వేశాఖ మంత్రి అశ్వినీ…

స్విట్జర్లాండ్‌ న్యూఇయర్‌ వేడుకల్లో అపశృతి

` బాణాసంచా పేలి 40 మంది మ ృతి బెర్న్‌(జనంసాక్షి): స్విట్జర్లాండ్‌ న్యూఇయర్‌ వేడుకల్లో తీవ్ర విషాదం నెలకొంది. బాణాసంచా పేలి 40మంది మ ృతి చెందారు. మ ృతుల సంఖ్య అధికారికంగా ప్రకటించాల్సి ఉండగా..స్థానిక మీడియా కథనాల…

గంభీరావుపేటలో అయ్యప్ప స్వాముల ర్యాలీ

              గంభీరావుపేట జనవరి 01(జనం సాక్షి):రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలో గురువారం రోజు ఆంజనేయ టెంపుల్ నుండి అయ్యప్ప స్వాములు స్వామియే శరణమయ్యప్ప అంటూ ఊరు వీధుల…

ఘనంగా ఉర్సు ఉత్సవాలు

              గంభీరావుపేట జనవరి 01 (జనం సాక్షి): హాజరైన ప్రెస్ క్లబ్ అధ్యక్షులు అబ్దుల్ రహీం రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం ముస్తఫా నగర్ గ్రామంలో హజ్రత్ మీరా…