ఘనంగా జ్యోతి బాపూలే జయంతి వేడుకలు
.మల్కాజిగిరి.జనంసాక్షి.ఏప్రిల్11 ఆధిపత్య భావజాలానికి వ్యతిరేకంగా జీవితకాలం పోరాడిన వ్యక్తి మహాత్మా జ్యోతిబాపూలే అని గౌతం నగర్ డివిజన్ కార్పొరేటర్ మేకల సునీత యాదవ్ అన్నారు.మహాత్మా జ్యోతి బాపులే 197వ జయంతి సందర్భంగా పులే…







