Tuesday, 17 November 2026

వార్తలు

కామునిపెంటలో శ్రీ సీతారాముల కల్యాణోత్సవం

కామునిపెంటలో శ్రీ సీతారాముల కల్యాణోత్సవంవరంగల్ ఈస్ట్, మార్చి 30 (జనం సాక్షి)వరంగల్ నగరంలోని కరీమాబాద్ కాముని పెంటలో శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా స్థానిక శివాంజనేయ దేవాలయం కమిటీ ఆధ్వర్యంలో గురువారం శ్రీ సీతారాముల కళ్యాణోత్సవం వైభవంగా నిర్వహించారు. ప్రతి…

నాగిరెడ్డిపల్లి లో ఘనంగా శ్రీరామనవమి ఉత్సవాలు

 భువనగిరి రూరల్ మార్చి 30 (జనం సాక్షి) యాదాద్రి భువనగిరి జిల్లా మండల పరిధిలోని నాగిరెడ్డిపల్లి గ్రామంలో శ్రీరామనవమి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. భాజా భజంత్రిలతో భక్తులు వెంటరాగా ఆలయ ధర్మకర్త రావి నరసింహారెడ్డి దంపతుల ఆధ్వర్యంలో శ్రీ…

ముగ్గురికి సుఖప్రసవాలు.. కెసిఆర్ కిట్లు అందజేత

ముగ్గురికి సుఖప్రసవాలు.. కెసిఆర్ కిట్లు అందజేత టేకులపల్లి, మార్చి 30( జనం సాక్షి): టేకులపల్లి మండలంలోని సులానగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో  వైద్యాధికారి డాక్టర్ కందుల దినేష్ ఆధ్వర్యంలో  గురువారం ముగ్గురికి సుఖవంతమైన ప్రసవాలు జరిగాయి.  తావుర్య తండ…

అక్కల్ చెడ లో ఘనంగా శ్రీరామ నవమి వేడుకలు

అక్కల్ చెడ లో ఘనంగా శ్రీరామ నవమి వేడుకలు జనం సాక్షి, చెన్నరావు పేటమండలం లోని అక్కల్ చెడ గ్రామంలో ఘనంగా శ్రీరామ నవమి వేడుకలు గ్రామ సర్పంచ్ తూటి పావని రమేష్, యూత్ సభ్యుల ఆధ్వర్యంలో ఘనంగా…

కన్నుల పండుగా శ్రీరామ నవమి వేడుకలు

హుజూర్ నగర్ మార్చి 30 (జనంసాక్షి): పట్టణంలోని గోవిందపురంలో వేంచేసి ఉన్న శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయంలో శ్రీరామ నవమిని పురస్కరించుకొని గురువారం కన్నుల పండుగా శ్రీరామ నవమి వేడుకలు ప్రత్యేక పూజా కార్యక్రమాలు అత్యంత వైభవంగా జరిగాయి.…

రామాలయ కమ్యూనిటీ భవనాన్ని ప్రారంబించిన జడ్పీ ఛైర్మన్

జుక్కల్, మార్చి 30,( జనంసాక్షి ), కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం లోని నిజాం సాగర్ మండలం మహ్మద్ నగర్ గ్రామంలో 30లక్షల రూపాయలతో నిర్మించిన రామాలయ కమ్యూనిటీ భవనాన్ని గురువారం జడ్పీ ఛైర్మన్ దఫేదార్ శోభరాజు ప్రారంబించారు.ఈకార్యక్రమంలో…

ఫోటోగ్రాఫర్స్ కు క్రికెట్ కిట్టు పంపిణీ.

ఫోటోగ్రాఫర్స్ కు క్రికెట్ కిట్టు పంపిణీ.ఫోటో గ్రాఫర్స్ క్రీడల్లో రాణించాలి.ఫోటోగ్రాఫర్ అసోసియేషన్ మాజీ జిల్లా అధ్యక్షులు రమేష్ కొప్పుల.నాగర్ కర్నూల్ బ్యూరో, జనంసాక్షి:జిల్లా కేంద్రంలో గురువారం జరిగిన శ్రీరామ నవమిని పురస్కరించుకొని ఫోటోగ్రాఫర్స్ కు నాగర్ కర్నూల్ జిల్లా…

సీతారాముల కళ్యాణంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన శిశుమందిర్ విద్యార్థులు.

సీతారాముల కళ్యాణంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన శిశుమందిర్ విద్యార్థులు.నాగర్ కర్నూల్ బ్యూరో, జనంసాక్షి:శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకు ని గురువారం నాగర్ కర్నూల్ పట్టణంలోని శ్రీ సీతారామస్వామి దేవాలయం నందు జరిగిన రాములవారి కల్యాణంలో ప్రత్యేక శ్రీ సరస్వతి శిశు…

మహనీయుల ఆశయ సాధన దిశగా నార్నూర్

.మహనీయుల ఆశయ సాధన దిశగా నార్నూర్. ఘనంగా రామనవమి ఉత్సవాలు.చల్లటి పానీయాన్ని పంపిణి చేసిన ముస్లిం సోదరులు.జనం సాక్షి  ఉట్నూర్.నార్నూర్ మండల కేంద్రంలో మార్చ్ 30న రామ నవమి జయంతి నిర్వహించారు. జయంతి సందర్భంగా సేవలాల్ చౌక్ నుండి…

మహ్మద్ నగర్ లో ఘనంగా శ్రీరామనవమి ఉత్సవాలు

జుక్కల్, మార్చి 30,( జనంసాక్షి) కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం లోని మహ్మద్ నగర్ లో శ్రీ రామ నవమి ఉత్సవాలు గురువారం ఘనంగా నిర్వహించారు.బాజా భజంత్రీ తో భక్తులు వెంట రాగా కామారెడ్డి జిల్లా పరిషత్ చైర్మన్…