గ్యాస్ సిలిండర్ పేలి ఆరుగురికి తీవ్ర గాయాలు ఇల్లు దగ్ధం
చేర్యాల నవంబర్ 18, (జనంసాక్షి) : గ్యాస్ సిలిండర్ పేలి కుటుంబ సభ్యుల ఆరుగురికి తీవ్ర గాయాలై ఇల్లు దగ్ధమైన సంఘటన సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం ఆకునూరు గ్రామంలో తెల్లవారుజామున చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన శెట్టె భాస్కర్…










