కేంద్రాలను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్
గద్వాల రూరల్ మార్చి 13 (జనంసాక్షి):-ఎమ్మెల్సీ ఎన్నికల సందర్బంగా జోగులాంబ గద్వాల జిల్లాలో ఏర్పాటు చేసిన 11పోలింగ్ కేంద్రాల్లో సోమవారం ఉదయం 8 గంటలకు ప్రారంభించిన పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి పోలింగ్ కేంద్రాలను…










