సీఎం సహాయ నిధి ని సద్వినియోగం చేసుకోవాలి
నేరేడుచర్ల (జనంసాక్షి)న్యూస్ : మండలంలోని మేడారం గ్రామంలో మాధవయ్య, ఏం.ఆశీర్వాదం సోమవారంలో అంజయ్య, దిర్శించర్ల గ్రామంలో పి. నాగమణి ల కు శుక్రవారం ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ…










