మహిళలు చేసిన కృషి, ప్రతిభ గుర్తించాల్సిన బాధ్యత సమాజంపై ఉంది.
మహిళల్ని గౌరవించే చోట అద్భుత పరిణామాలు ఆవిష్కృతమవుతాయి – డా. సత్యం శ్రీరంగం…కూకట్ పల్లి జనంసాక్షి :మహిళల్నిగౌరవించే చోటే అద్భుత పరిణామాలు ఆవిష్కృతమవుతాయని శ్రీరంఫౌండషన్ చైర్మన్ పీసీసీ సభ్యులు…










