మెడికల్ విద్యార్ధి ప్రీతి ఆత్మహత్యపై విచారణ జరపాలి ప్రిన్సిపల్, హెచ్ ఓ డి లపై చర్యలు తీసుకోవాలి * ప్రీతి కుటుంబాన్ని అందుకోవాలి,ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి * విద్యాలయాలలో,ర్యాగింగ్, మహిళలపై దాడులకు ప్రభుత్వం బాధ్యత వహించాలి* పి ఓ డబ్ల్యు జిల్లా కార్యదర్శి శారద
టేకులపల్లి, ఫిబ్రవరి 28( జనం సాక్షి): మెడికల్ విద్యార్ధి ప్రీతిని వేధింపులకు గురిచేయడం వల్ల ఆత్మహత్యకుపాల్పడిందని,కాలేజీ యాజమాన్యం స్పందించి చర్యలు తీసుకొని వుంటే ప్రీతి సజీవంగా ఉండేదని, ప్రీతి ఆత్మహత్యపై వెంటనే విచారణ జరపాలని పి ఓ డబ్ల్యు …










