దోనూర్ ప్రాథమిక పాఠశాలలో సైన్స్ ఫెయిర్ సెలబ్రేషన్..
ధర్మపురి మండలంలోని దోనూర్ ప్రాథమిక పాఠశాల నందు జాతీయ సైన్స్ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించామని, ప్రధానోపాధ్యాయుడు మీడియా తెలిపారు,చిన్నారులు చేసిన చిట్టి ప్రయోగాలు ప్రాజెక్టులు, పర్యావరణ పరిరక్షణ,సోలార్ విద్యుత్ న్యూట్రిషన్ ఫుడ్,తదితర ప్రాజెక్టులు సందర్శకులను అలరించాయి. ప్రాథమిక…










