నాటక ప్రదర్శన కరపత్రాల ఆవిష్కరణనాటక ప్రదర్శన కరపత్రాల ఆవిష్కరణ
రామకృష్ణాపూర్, (జనంసాక్షి) : ఈ నెల ఇరవై ఏడవ తేదీన మంచిర్యాలలో మహాత్మ జ్యోతిబా ఫూలే జీవితం పై నాటక ప్రదర్శన జరుగుతుందని వివిధ సామాజిక, న్యాయ సంఘాల నాయకులు పేర్కొన్నారు. ఈ మేరకు శుక్రవారం రామకృష్ణాపూర్ లో …










