నేటి నుండి డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల దరఖాస్తుదారుల విచారణ
ఆర్డీవో బి చెన్నయ్య మిర్యాలగూడ, జనం సాక్షి రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇల్లు లేని నిరుపేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను మంజూరు చేసే విషయంలో మంగళవారం నుండి దరఖాస్తు పరిశీలన ప్రారంభించనున్నట్లు మిర్యాలగూడ ఆర్ డి…










