జాతీయ బాలిక దినోత్సవం సందర్భంగా అంగన్వాడీలో పెన్సిల్స్ ఏరేజర్స్ అందజేత
ఆత్మకూర్(ఎం) జనవరి 24 (జనంసాక్షి) మండల కేంద్రంలోని 5,6 వ అంగన్వాడి కేంద్రంలో మండల బీఆర్ఎస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు సోలిపురం అరుణ ఉపేందర్ రెడ్డి స్వీట్లు బిస్కెట్లు పెన్సిళ్లు ఎరేజర్స్ అందజేశారు వారు మాట్లాడుతూ ఇంటికి…










