గణతంత్ర దినోత్సవ వేడుకలలో భారత రాజ్యాంగ నిర్మాత డా. బాబా సాహెబ్ అంబేద్కర్ చిత్రపటం కచ్చితంగా పెట్టాలి.
-తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి – ఎర్ర రమేష్. మల్లాపూర్ జనవరి25 (జనం సాక్షి)భారత రాజ్యాంగం 26 జనవరి 1950న అమల్లోకి వచ్చిన తేదీని గుర్తుపెట్టుకుని మన దేశం గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటుంది. రాజ్యాంగాన్ని భారత రాజ్యాంగ…










