“భూమి కొలతలపై అవగాహన”
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా: కాగజ్ నగర్ రూరల్:కాగజ్‌నగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులకు గణిత విభాగం ఆధ్వర్యంలో భూమి కొలతలపై ప్రయోగాత్మకంగా అవగాహన కల్పించినట్లు కళాశాల ప్రిన్సిపాల్ డి.లక్ష్మినరసింహం తెలిపారు,కళాశాల గణిత అధ్యాపకులు ఎం.రాజేశ్వర్ విద్యార్థులకు భూమిని…










