ఆ స్టార్ ప్రొడ్యూసర్ లైఫ్ లో రాజావారి కూతురు .. మేనమామ కూతురు!
వీబీ రాజేంద్రప్రసాద్ .. అనే పేరు వినగానే ‘జగపతి ఆర్ట్ పిక్చర్స్’ బ్యానర్ గుర్తుకు వస్తుంది. ఆ బ్యానర్ నుంచి వచ్చిన సూపర్ హిట్ చిత్రాలు కళ్లముందు కదలాడతాయి. అలాంటి ఆయన లైఫ్ లోని ఒక లవ్ స్టోరీని…










