Friday, 6 November 2026

వార్తలు

పద్మశ్రీ వనజీవి రామయ్య ఇకలేరు

` గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధ పడుతూ గుండెపోటుతో మృతి ` కోటి మొక్కలు నాటి రికార్డు సృష్టించిన ప్రకృతి ప్రేమికుడు ` సీఎం రేవంత్‌రెడ్డి, ప్రధాని మోదీ, పలువురు ప్రముఖుల సంతాపం ఖమ్మం(జనంసాక్షి): మొక్కలే శ్వాసగా…మొక్కలే…

తమిళనాడు సర్కారు చారిత్రాత్మక నిర్ణయం

` గవర్నర్‌ వద్ద పెండిరగ్‌లో ఉన్న బిల్లులను చట్టాలుగా చేసిన సీఎం స్టాలిన్‌ ` చరిత్రలో తొలిసారి రాష్ట్రపతి, గవర్నర్‌ ఆమోదం లేకుండానే 10 చట్టాలను నోటిఫై చేసిన అసెంబ్లీ ` ఈమేరకు గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చెన్నై(జనంసాక్షి):పెండిరగ్‌…

గవర్నర్లు పంపిన బిల్లులను 3 నెలల్లోగా ఆమోదించాల్సిందే

` రాష్ట్రపతికి గడువు విధిస్తూ సుప్రీం కోర్టు సంచలన తీర్పు ` మంత్రిమండలి నిర్ణయాలను గవర్నర్‌ గౌరవించాలి ` తమిళనాడు గవర్నర్‌ రవి తొక్కిపెట్టిన 10 బిల్లులకు ధర్మాసంన గ్రీన్‌సిగ్నల్‌ న్యూఢల్లీి(జనంసాక్షి): రాష్ట గవర్నర్లు పంపే బిల్లులపై రాష్ట్రపతికి…

రాజకీయాల కోసం అల్లర్లను రెచ్చగొట్టవద్దు, వక్ఫ్ చట్టాన్ని అమలు చేయను”: మమతా బెనర్జీ

కోల్‌క‌తా  (జనంసాక్షి) : ప‌శ్చిమ బెంగాల్‌లో కొత్త వ‌క్ఫ్ చ‌ట్టాన్ని అమ‌లు చేయ‌బోమ‌ని ఆ రాష్ట్ర సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ తెలిపారు. రాష్ట్ర‌వ్యాప్తంగా వ‌క్ఫ్‌ బిల్లుకు వ్య‌తిరేకంగా నిర‌స‌న‌లు జ‌రుగుతున్న నేప‌థ్యంలో ఆమె ఈ వ్యాఖ్య‌లు చేశారు. వ‌క్ఫ్…

ఇండియా- సౌత్ ఏషియాలో నాలుగోసారి 

శంషాబాద్ (జనంసాక్షి) : జీఎంఆర్ శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్ (జీహెచ్ఐఏఎల్) ప్రతిష్ఠాత్మక స్కైట్రాక్స్ సర్వేలో మరోసారి అత్యున్నత గౌరవాన్ని సాధించింది. ఇండియా & సౌత్ ఏషియా విభాగంలో ‘బెస్ట్ ఎయిర్‌పోర్ట్ స్టాఫ్ 2025 అవార్డును గేల్ నాలుగవ…

సహకార సంఘాల ఏర్పాటుకు కృషి చేయాలి : కలెక్టర్ రాహుల్ శర్మ

జయశంకర్ భూపాలపల్లి బ్యూరో, (జనంసాక్షి):సహకార సంఘ మార్గదర్శకాలు ప్రామాణికంగా సహకార సంఘాల పునర్విభజన చేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. గురువారం ఐడిఓసి కార్యాలయంలో సహకార సంఘాల పునర్విభజనపై రెవెన్యూ, సహకార, వ్యవసాయ, ఉద్యాన, మత్స్య, పశు…

గుండెపోటుతో పైలట్‌ మృతి

ఢిల్లీ (జనంసాక్షి): ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ కు చెందిన యువ పైలట్ గుండెపోటుతో మృతిచెందారు. విమానాన్ని ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో విజయవంతంగా ల్యాండ్‌ చేసిన అనంతరం అస్వస్థతతో ప్రాణాలు కోల్పోయారు. వివరాల్లోకి…

ట్రంప్‌ కుస్తీతో భారత్‌తో దోస్తీ

` స్వరం మార్చిన చైనా ` కలసి పోరాడాలని భారత్‌కు పిలుపు ` పొరుగుదేశాలతో సంబంధాలు బలోపేతం చేసుకుంటాం – చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ ప్రకటన బీజింగ్‌ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సర్కారు చేపట్టిన…

2035 నాటికి సొంత స్పేస్‌స్టేషన్‌

2040 నాటికి చంద్రుడిపైకి భారత వ్యోమగామి.. ` కేంద్ర సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ మంత్రి డా. జితేంద్ర సింగ్‌ ఆశాభావం న్యూఢల్లీి(జనంసాక్షి):చంద్రయాన్‌ శ్రేణి ప్రయోగాలతో ప్రపంచానికి తన సత్తాను చూపిన భారత్‌.. జాబిల్లిపై సొంత వ్యోమగామిని దించేందుకు ప్రణాళికలు…

భారతదేశంలో జైనానిది విడదీయలేని బంధం

` ఉగ్రవాదం లాంటి సవాళ్లకు జైనమత విలువలే సమాధానం ` మహావీర్‌ జయంత్యుత్సవంలో ప్రధాని మోడీ న్యూఢల్లీి(జనంసాక్షి):భారత దేశానికి గుర్తింపు తీసుకురావడంలో.. జైన మతం వెలకట్టలేని పాత్రను పోషించిందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ప్రపంచానికి సవాళ్లుగా మారిన…