Saturday, 7 November 2026

వార్తలు

గణతంత్ర దినోత్సవం వేళ 30 మందికి పద్మ అవార్డులు

` ప్రకటించిన కేంద్రం.. అందించనున్న రాష్ట్రపతి న్యూఢల్లీి(జనంసాక్షి):గణతంత్ర దినోత్సవం వేళ కేంద్ర ప్రభుత్వం ‘పద్మ’ పురస్కారాలను ప్రకటించింది. వివిధ రంగాల్లో విశేష సేవలు అందించినవారిని ఈ ప్రతిష్ఠాత్మక అవార్డులకు ఎంపిక చేసింది. పద్మశ్రీ అవార్డులు ప్రకటించిన వారిలో జోనస్‌…

తెలంగాణ సర్కారు మరో కీలక నిర్ణయం

హైదరాబాద్‌ (జనంసాక్షి) : ఇటీవల సావిత్రి బాయి పూలే జయంతిని మహిళా ఉపాధ్యాయుల దినోత్సవంగా జరిపేందుకు నిర్ణయించిన తెలంగాణ సర్కారు మరో కీలక ఆదేశాలు జారీచేసింది. భారతదేశ మొదటి ముస్లిం మహిళా ఉపాధ్యాయురాలు, విద్యావేత్త, సంఘ సంస్కర్త ఫాతీమా…

జనంసాక్షి ఖమ్మం జిల్లా క్యాలెండర్ ఆవిష్కరించిన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల

ఖమ్మం (జనంసాక్షి): జనంసాక్షి దినపత్రిక రూపొందించిన నూతన సంవత్సరం 2025 క్యాలెండర్ ను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆవిష్కరించారు. ఖమ్మంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో బుధవారం కార్యకర్తల సమక్షంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన…

నేడు మన్మోహన్‌ సింగ్‌కు శాసనసభ నివాళి

` ప్రత్యేక సమావేశం ఏర్పాటు ` మంత్రిమండలి సమావేశం వాయిదా ` రాష్ట్రంలో ఏడు రోజులు సంతాపదినాలు హైదరాబాద్‌(జనంసాక్షి):తెలంగాణ శాసనసభ సమావేశాలు మరోసారి ప్రారంభం కానున్నాయి. మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్‌సింగ్‌కు శాసనసభ ఘనంగా నివాళులర్పించడం కోసం నేడు…

పోలీస్ స్టేషన్ ముందే ఉరేసుకుని కానిస్టేబుల్ ఆత్మహత్య

మెదక్ (కొల్చారం, జనంసాక్షి) : మెదక్ జిల్లాలోని కొల్చారం పోలీస్ స్టేషన్ ముందటనే ఉన్న ఎస్సై పాత క్వార్టర్ ఆవరణలో చెట్టుకు ఉరి వేసుకుని కొల్చారం పోలీస్ స్టేషన్ లో హెడ్ కానిస్టేబుల్గా పనిచేస్తున్న సాయి కుమార్ ఆదివారం…

 సర్కారు లాంఛనాలతో.. సంస్కరణల యోధుడికి అంతిమ సంస్కారం

` అశ్రునయనాలతో మన్మోహన్‌ సింగ్‌కు తుది వీడ్కోలు ` నిగమ్‌బోధ్‌ ఘాట్‌లో మాజీ ప్రధాని అంత్యక్రియలు ` నివాళి అర్పించిన రాష్ట్రపతి ముర్ము, ఉపరాష్ట్రపతి ధన్‌కడ్‌ ` ప్రధాని మోడీ, సోనియా, రాహుల్‌,ఖర్గే, ప్రియాంక తదితరులు ` కాంగ్రెస్‌…

అధికారలాంఛనాలతో నేడు మన్మోహన్‌ అంత్యక్రియలు

` వారంరోజులు సంతాపదినాలు ప్రకటించిన కేంద్రం ` మాజీప్రధానికి ప్రముఖుల రాష్ట్రపతి ముర్ము.. ` ప్రధాని మోడీ, అమిత్‌షా తదితరుల శ్రద్దాంజలి ` నివాళులర్పించిన సోనియా, రాహుల్‌, ఖర్గే ` ప్రధాన కార్యాలయాలపై జాతీయజెండా అవనతం ` నేడు…

ఉత్తరాది గజగజ

` హిమాచాల్‌, కాశ్మీర్‌లపై మందుదుప్పటి ` మంచు కారణంగా జాతీయ రహదారుల మూసివేత ` ఉత్తరాది రాష్ట్రాల్లో పెరిగిన చలిగాలులు న్యూఢల్లీి(జనంసాక్షి):హిమాచల్‌ప్రదేశ్‌, జమ్ముకాశ్మీర్‌, ఉత్తరాఖండ్‌లపై దట్టమైన మంచు దుప్పటి పరుచుకుంది. దట్టమైన మంచుతో పలు జాతీయ రహదారులను మూసివేసినట్లు…

రాజ్యాంగ సంస్థలపై మోదీ సర్కారు గుత్తాధిపత్యం

` ప్రమాదంలో మహాత్మాగాంధీ వారసత్వం ` పరోక్షంగా బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌లపై సోనియా ధ్వజం ` రాజ్యాంగ సంస్థలను గుప్పట్లో పెట్టుకున్నారన్న ఖర్గే ` బెళగావిలో సిడబ్ల్యూసి సమావేశాలు ప్రారంభం బెంగళూరు,డిసెంబర్‌26(జనంసాక్షి): మహాత్మాగాంధీ వారసత్వం ముప్పులో ఉందని కాంగ్రెస్‌ పార్లమెంటరీ…

మచ్చలేని మహా మనిషి.. ఆర్థిక సంస్కరణల ఋషి..

మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ ఇకలేరు ` వృద్ధాప్య సమస్యలతో ఢల్లీి ఎయిమ్స్‌లో తుదిశ్వాసవిడిచిన మహానేత న్యూఢల్లీి(జనంసాక్షి):కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ (92) కన్నుమూశారు. తీవ్ర అస్వస్థతకు గురై దిల్లీ ఎయిమ్స్‌లో చేరిన ఆయన…