మైనార్టీ బాలికల గురుకులంలో విద్యార్థిని మృతి
సంగారెడ్డి (జనంసాక్షి) : సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ (మం) బూచినెల్లి మైనార్టీ బాలికల గురుకులంలో విద్యార్థిని మృతి మృతిచెందింది. శనివారం రాత్రి గురుకులం రెయిలింగ్ నుంచి జారిపడ్డ 9వ తరగతి విద్యార్థిని సాధియా(14). తీవ్రంగా గాయపడడంతో జహీరాబాద్ ఏరియా…










